Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 285 - البَقَرَة - Page - Juz 3
﴿ءَامَنَ ٱلرَّسُولُ بِمَآ أُنزِلَ إِلَيۡهِ مِن رَّبِّهِۦ وَٱلۡمُؤۡمِنُونَۚ كُلٌّ ءَامَنَ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّن رُّسُلِهِۦۚ وَقَالُواْ سَمِعۡنَا وَأَطَعۡنَاۖ غُفۡرَانَكَ رَبَّنَا وَإِلَيۡكَ ٱلۡمَصِيرُ ﴾
[البَقَرَة: 285]
﴿آمن الرسول بما أنـزل إليه من ربه والمؤمنون كل آمن بالله وملائكته﴾ [البَقَرَة: 285]
Abdul Raheem Mohammad Moulana i pravakta tana prabhuvu taraphu nundi, tanapai avatarimpajeyabadina danini visvasincadu mariyu (ade vidhanga) visvasulu kuda (visvasincaru). Varanta allah nu, ayana dutalanu, ayana granthalanu mariyu ayana pravaktalanu visvasincaru. Varantaru: "Memu ayana pravaktala madhya elanti bhedabhavalanu cupamu. Mariyu memu (adesam) vinnamu mariyu danini sirasavahincamu, ni ksamabhiksanu arthistunnamu, o ma prabhu! Ma gamyasthanam ni vaipuke undi |
Abdul Raheem Mohammad Moulana ī pravakta tana prabhuvu taraphu nuṇḍi, tanapai avatarimpajēyabaḍina dānini viśvasin̄cāḍu mariyu (adē vidhaṅgā) viśvāsulu kūḍā (viśvasin̄cāru). Vārantā allāh nu, āyana dūtalanu, āyana granthālanu mariyu āyana pravaktalanu viśvasin̄cāru. Vāraṇṭāru: "Mēmu āyana pravaktala madhya elāṇṭi bhēdabhāvālanu cūpamu. Mariyu mēmu (ādēśaṁ) vinnāmu mariyu dānini śirasāvahin̄cāmu, nī kṣamābhikṣanu arthistunnāmu, ō mā prabhū! Mā gamyasthānaṁ nī vaipukē undi |
Muhammad Aziz Ur Rehman తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. “మేము ఆయన (పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్నీ పాటించము” (అని వారు చెబుతారు). “మేము విన్నాము. విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” అని అంటారు |