Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 284 - البَقَرَة - Page - Juz 3
﴿لِّلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۗ وَإِن تُبۡدُواْ مَا فِيٓ أَنفُسِكُمۡ أَوۡ تُخۡفُوهُ يُحَاسِبۡكُم بِهِ ٱللَّهُۖ فَيَغۡفِرُ لِمَن يَشَآءُ وَيُعَذِّبُ مَن يَشَآءُۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٌ ﴾
[البَقَرَة: 284]
﴿لله ما في السموات وما في الأرض وإن تبدوا ما في أنفسكم﴾ [البَقَرَة: 284]
Abdul Raheem Mohammad Moulana akasalalo mariyu bhumilo unnadanta allah de! Miru mi manas'sulalo unnadi, velubuccina leka dacina allah mi nunci dani lekka tisukuntadu. Mariyu ayana tanu korina vanini ksamistadu mariyu tanu korina vanini siksistadu. Mariyu allah pratidi ceyagala samardhudu |
Abdul Raheem Mohammad Moulana ākāśālalō mariyu bhūmilō unnadantā allāh dē! Mīru mī manas'sulalō unnadi, velubuccinā lēka dācinā allāh mī nun̄ci dāni lekka tīsukuṇṭāḍu. Mariyu āyana tānu kōrina vānini kṣamistāḍu mariyu tānu kōrina vānini śikṣistāḍu. Mariyu allāh pratidī cēyagala samardhuḍu |
Muhammad Aziz Ur Rehman ఆకాశాలలో, భూమిలో ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్‌దే. మీ మనసులలో ఉన్న దాన్ని మీరు వెల్లడించినా లేక దాచిపెట్టినా అల్లాహ్ మీ నుండి దాని లెక్క తీసుకుంటాడు. ఆ తరువాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహ్‌కు అన్నింటిపై అధికారం ఉంది |