×

ఆయనే భూమిలో నున్న సమస్తాన్నీ మీ కొరకు సృష్టించాడు; తరువాత తన దృష్టిని ఆకాశాల వైపునకు 2:29 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:29) ayat 29 in Telugu

2:29 Surah Al-Baqarah ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 29 - البَقَرَة - Page - Juz 1

﴿هُوَ ٱلَّذِي خَلَقَ لَكُم مَّا فِي ٱلۡأَرۡضِ جَمِيعٗا ثُمَّ ٱسۡتَوَىٰٓ إِلَى ٱلسَّمَآءِ فَسَوَّىٰهُنَّ سَبۡعَ سَمَٰوَٰتٖۚ وَهُوَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٞ ﴾
[البَقَرَة: 29]

ఆయనే భూమిలో నున్న సమస్తాన్నీ మీ కొరకు సృష్టించాడు; తరువాత తన దృష్టిని ఆకాశాల వైపునకు మరల్చి వాటిని సప్తాకాశాలుగా ఏర్పరిచాడు. మరియు ఆయనే ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం గలవాడు

❮ Previous Next ❯

ترجمة: هو الذي خلق لكم ما في الأرض جميعا ثم استوى إلى السماء, باللغة التيلجو

﴿هو الذي خلق لكم ما في الأرض جميعا ثم استوى إلى السماء﴾ [البَقَرَة: 29]

Abdul Raheem Mohammad Moulana
ayane bhumilo nunna samastanni mi koraku srstincadu; taruvata tana drstini akasala vaipunaku maralci vatini saptakasaluga erparicadu. Mariyu ayane prati visayaniki sambandhincina jnanam galavadu
Abdul Raheem Mohammad Moulana
āyanē bhūmilō nunna samastānnī mī koraku sr̥ṣṭin̄cāḍu; taruvāta tana dr̥ṣṭini ākāśāla vaipunaku maralci vāṭini saptākāśālugā ērparicāḍu. Mariyu āyanē prati viṣayāniki sambandhin̄cina jñānaṁ galavāḍu
Muhammad Aziz Ur Rehman
ఆయనే మీ కోసం భూమిలో ఉన్న సమస్త వస్తువులనూ సృష్టించాడు. తరువాత ఆకాశం వైపుకు ధ్యానాన్ని మరల్చి, తగు రీతిలో సప్తాకాశాలను నిర్మించాడు. ఆయన అన్నీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek