×

మీరు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలరు? మరియు వాస్తవానికి ఆయనే నిర్జీనులుగా ఉన్న 2:28 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:28) ayat 28 in Telugu

2:28 Surah Al-Baqarah ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 28 - البَقَرَة - Page - Juz 1

﴿كَيۡفَ تَكۡفُرُونَ بِٱللَّهِ وَكُنتُمۡ أَمۡوَٰتٗا فَأَحۡيَٰكُمۡۖ ثُمَّ يُمِيتُكُمۡ ثُمَّ يُحۡيِيكُمۡ ثُمَّ إِلَيۡهِ تُرۡجَعُونَ ﴾
[البَقَرَة: 28]

మీరు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలరు? మరియు వాస్తవానికి ఆయనే నిర్జీనులుగా ఉన్న మిమ్మల్ని సజీలుగా చేశాడు కదా! తరువాత మీ ప్రాణాన్ని తీసి, తిరిగి మిమ్మల్ని సజీవులుగా చేసేది కూడా ఆయనే; చివరకు మీరంతా ఆయన వద్దకే మరలింపబడతారు

❮ Previous Next ❯

ترجمة: كيف تكفرون بالله وكنتم أمواتا فأحياكم ثم يميتكم ثم يحييكم ثم إليه, باللغة التيلجو

﴿كيف تكفرون بالله وكنتم أمواتا فأحياكم ثم يميتكم ثم يحييكم ثم إليه﴾ [البَقَرَة: 28]

Abdul Raheem Mohammad Moulana
miru allah patla tiraskara vaikharini ela avalambincagalaru? Mariyu vastavaniki ayane nirjinuluga unna mim'malni sajiluga cesadu kada! Taruvata mi prananni tisi, tirigi mim'malni sajivuluga cesedi kuda ayane; civaraku miranta ayana vaddake maralimpabadataru
Abdul Raheem Mohammad Moulana
mīru allāh paṭla tiraskāra vaikharini elā avalambin̄cagalaru? Mariyu vāstavāniki āyanē nirjīnulugā unna mim'malni sajīlugā cēśāḍu kadā! Taruvāta mī prāṇānni tīsi, tirigi mim'malni sajīvulugā cēsēdi kūḍā āyanē; civaraku mīrantā āyana vaddakē maralimpabaḍatāru
Muhammad Aziz Ur Rehman
మీరు అల్లాహ్‌ యెడల తిరస్కార వైఖరికి ఎలా ఒడిగట్టగలరు? చూడబోతే నిర్జీవులుగా ఉన్న మీకు ఆయనే ప్రాణం పోశాడు. మరి మీ ప్రాణం తీసేవాడూ, తిరిగి మిమ్మల్ని బ్రతికించేవాడు కూడా ఆయనే. ఆ తరువాత మీరు ఆయన వైపుకే మరలించబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek