×

మరియు (జ్ఞాపకం చేసుకో!) నీ ప్రభువు దేవదూతలతో: "వాస్తవంగా నేను భూమిలో ఒక ఉత్తరాధికారిని (ఖలీఫాను) 2:30 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:30) ayat 30 in Telugu

2:30 Surah Al-Baqarah ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 30 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ قَالَ رَبُّكَ لِلۡمَلَٰٓئِكَةِ إِنِّي جَاعِلٞ فِي ٱلۡأَرۡضِ خَلِيفَةٗۖ قَالُوٓاْ أَتَجۡعَلُ فِيهَا مَن يُفۡسِدُ فِيهَا وَيَسۡفِكُ ٱلدِّمَآءَ وَنَحۡنُ نُسَبِّحُ بِحَمۡدِكَ وَنُقَدِّسُ لَكَۖ قَالَ إِنِّيٓ أَعۡلَمُ مَا لَا تَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 30]

మరియు (జ్ఞాపకం చేసుకో!) నీ ప్రభువు దేవదూతలతో: "వాస్తవంగా నేను భూమిలో ఒక ఉత్తరాధికారిని (ఖలీఫాను) సృష్టించబోతున్నాను!" అని చెప్పినపుడు, వారు: "ఏమీ? నీవు భూమిలో కల్లోలం రేకెత్తించే వానిని మరియు నెత్తురు చిందించే వానిని నియమించబోతున్నావా? మేము నీ స్తోత్రం చేస్తూ, నీ పవిత్రతను కొనియాడుతూనే ఉన్నాము కదా!" అని విన్నవించు కున్నారు. దానికి ఆయన: "నిశ్చయంగా, మీకు తెలియనిది నాకు తెలుసు!" అని అన్నాడు

❮ Previous Next ❯

ترجمة: وإذ قال ربك للملائكة إني جاعل في الأرض خليفة قالوا أتجعل فيها, باللغة التيلجو

﴿وإذ قال ربك للملائكة إني جاعل في الأرض خليفة قالوا أتجعل فيها﴾ [البَقَرَة: 30]

Abdul Raheem Mohammad Moulana
Mariyu (jnapakam cesuko!) Ni prabhuvu devadutalato: "Vastavanga nenu bhumilo oka uttaradhikarini (khaliphanu) srstincabotunnanu!" Ani ceppinapudu, varu: "Emi? Nivu bhumilo kallolam rekettince vanini mariyu netturu cindince vanini niyamincabotunnava? Memu ni stotram cestu, ni pavitratanu koniyadutune unnamu kada!" Ani vinnavincu kunnaru. Daniki ayana: "Niscayanga, miku teliyanidi naku telusu!" Ani annadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu (jñāpakaṁ cēsukō!) Nī prabhuvu dēvadūtalatō: "Vāstavaṅgā nēnu bhūmilō oka uttarādhikārini (khalīphānu) sr̥ṣṭin̄cabōtunnānu!" Ani ceppinapuḍu, vāru: "Ēmī? Nīvu bhūmilō kallōlaṁ rēkettin̄cē vānini mariyu netturu cindin̄cē vānini niyamin̄cabōtunnāvā? Mēmu nī stōtraṁ cēstū, nī pavitratanu koniyāḍutūnē unnāmu kadā!" Ani vinnavin̄cu kunnāru. Dāniki āyana: "Niścayaṅgā, mīku teliyanidi nāku telusu!" Ani annāḍu
Muhammad Aziz Ur Rehman
“నేను భువిలో ప్రతినిధిని చేయబోతున్నాను” అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు, “భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి, రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తావు (ప్రభూ)? నిన్ను స్తుతించటానికి, ప్రశంసించటానికి, నీ పవిత్రతను కొనియాడటానికి మేమున్నాము కదా!” అని వారన్నారు. దానికి అల్లాహ్‌, “నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు” అని అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek