×

కానీ, ఎవరైతే (మార్గదర్శకత్వాన్ని) తిరస్కరిస్తారో మరియు మా సూచన(ఆయత్)లను అసత్యాలని తిరస్కరిస్తారో, అలాంటి వారు నరకాగ్ని 2:39 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:39) ayat 39 in Telugu

2:39 Surah Al-Baqarah ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 39 - البَقَرَة - Page - Juz 1

﴿وَٱلَّذِينَ كَفَرُواْ وَكَذَّبُواْ بِـَٔايَٰتِنَآ أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلنَّارِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[البَقَرَة: 39]

కానీ, ఎవరైతే (మార్గదర్శకత్వాన్ని) తిరస్కరిస్తారో మరియు మా సూచన(ఆయత్)లను అసత్యాలని తిరస్కరిస్తారో, అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: والذين كفروا وكذبوا بآياتنا أولئك أصحاب النار هم فيها خالدون, باللغة التيلجو

﴿والذين كفروا وكذبوا بآياتنا أولئك أصحاب النار هم فيها خالدون﴾ [البَقَرَة: 39]

Abdul Raheem Mohammad Moulana
kani, evaraite (margadarsakatvanni) tiraskaristaro mariyu ma sucana(ayat)lanu asatyalani tiraskaristaro, alanti varu narakagni vasulavutaru. Andulo varu sasvatanga untaru
Abdul Raheem Mohammad Moulana
kānī, evaraitē (mārgadarśakatvānni) tiraskaristārō mariyu mā sūcana(āyat)lanu asatyālani tiraskaristārō, alāṇṭi vāru narakāgni vāsulavutāru. Andulō vāru śāśvataṅgā uṇṭāru
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే దానిని నిరాకరించి, మా ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చుతారో వారే నరకాగ్నిలోకి పోయేవారు. వారందులో కలకాలం పడి ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek