Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 40 - البَقَرَة - Page - Juz 1
﴿يَٰبَنِيٓ إِسۡرَٰٓءِيلَ ٱذۡكُرُواْ نِعۡمَتِيَ ٱلَّتِيٓ أَنۡعَمۡتُ عَلَيۡكُمۡ وَأَوۡفُواْ بِعَهۡدِيٓ أُوفِ بِعَهۡدِكُمۡ وَإِيَّٰيَ فَٱرۡهَبُونِ ﴾
[البَقَرَة: 40]
﴿يابني إسرائيل اذكروا نعمتي التي أنعمت عليكم وأوفوا بعهدي أوف بعهدكم وإياي﴾ [البَقَرَة: 40]
Abdul Raheem Mohammad Moulana o israyil santativaralara! Nenu miku cesina upakaranni jnapakam cesukondi mariyu miru nato cesina vagdananni neravercandi, nenu mito cesina vagdananni neravercutanu. Mariyu miru naku matrame bhayapadandi |
Abdul Raheem Mohammad Moulana ō isrāyīl santativāralārā! Nēnu mīku cēsina upakārānni jñāpakaṁ cēsukōṇḍi mariyu mīru nātō cēsina vāgdānānni neravērcaṇḍi, nēnū mītō cēsina vāgdānānni neravērcutānu. Mariyu mīru nāku mātramē bhayapaḍaṇḍi |
Muhammad Aziz Ur Rehman ఓ ఇస్రాయీలు వంశస్థులారా! నేను మీకు అనుగ్రహించిన భాగ్యాన్ని గురించి కాస్త జ్ఞాపకం చేసుకోండి. మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి, నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను. మీరు నాకు మాత్రమే భయపడండి |