×

మేము (అల్లాహ్) ఇలా అన్నాము: "మీరంతా ఇక్కడి నుండి దిగి పోండి." ఇక నా తరఫు 2:38 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:38) ayat 38 in Telugu

2:38 Surah Al-Baqarah ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 38 - البَقَرَة - Page - Juz 1

﴿قُلۡنَا ٱهۡبِطُواْ مِنۡهَا جَمِيعٗاۖ فَإِمَّا يَأۡتِيَنَّكُم مِّنِّي هُدٗى فَمَن تَبِعَ هُدَايَ فَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُونَ ﴾
[البَقَرَة: 38]

మేము (అల్లాహ్) ఇలా అన్నాము: "మీరంతా ఇక్కడి నుండి దిగి పోండి." ఇక నా తరఫు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైతే నా మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా

❮ Previous Next ❯

ترجمة: قلنا اهبطوا منها جميعا فإما يأتينكم مني هدى فمن تبع هداي فلا, باللغة التيلجو

﴿قلنا اهبطوا منها جميعا فإما يأتينكم مني هدى فمن تبع هداي فلا﴾ [البَقَرَة: 38]

Abdul Raheem Mohammad Moulana
memu (allah) ila annamu: "Miranta ikkadi nundi digi pondi." Ika na taraphu nundi miku margadarsakatvam tappaka vastu untundi. Appudu evaraite na margadarsakatvanni anusaristaro variki elanti bhayamu undadu mariyu varu duhkhapadaru kuda
Abdul Raheem Mohammad Moulana
mēmu (allāh) ilā annāmu: "Mīrantā ikkaḍi nuṇḍi digi pōṇḍi." Ika nā taraphu nuṇḍi mīku mārgadarśakatvaṁ tappaka vastū uṇṭundi. Appuḍu evaraitē nā mārgadarśakatvānni anusaristārō vāriki elāṇṭi bhayamū uṇḍadu mariyu vāru duḥkhapaḍaru kūḍā
Muhammad Aziz Ur Rehman
మేము వారితో అన్నాము: “మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి. నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా, దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek