×

మరియు మీ వద్దనున్న వాటిని (తౌరాత్ / ఇంజీల్ లను) ధృవీకరిస్తూ నేను అవతరింపజేసిన దానిని 2:41 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:41) ayat 41 in Telugu

2:41 Surah Al-Baqarah ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 41 - البَقَرَة - Page - Juz 1

﴿وَءَامِنُواْ بِمَآ أَنزَلۡتُ مُصَدِّقٗا لِّمَا مَعَكُمۡ وَلَا تَكُونُوٓاْ أَوَّلَ كَافِرِۭ بِهِۦۖ وَلَا تَشۡتَرُواْ بِـَٔايَٰتِي ثَمَنٗا قَلِيلٗا وَإِيَّٰيَ فَٱتَّقُونِ ﴾
[البَقَرَة: 41]

మరియు మీ వద్దనున్న వాటిని (తౌరాత్ / ఇంజీల్ లను) ధృవీకరిస్తూ నేను అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి. మరియు దీనిని తిరస్కరించే వారిలో మీరు మొట్టమొదటి వారు కాకండి. మరియు అల్పలాభాలకు నా సూచన(ఆయత్) లను అమ్మకండి. కేవలం నా యందే భయభక్తులు కలిగి ఉండండి

❮ Previous Next ❯

ترجمة: وآمنوا بما أنـزلت مصدقا لما معكم ولا تكونوا أول كافر به ولا, باللغة التيلجو

﴿وآمنوا بما أنـزلت مصدقا لما معكم ولا تكونوا أول كافر به ولا﴾ [البَقَرَة: 41]

Abdul Raheem Mohammad Moulana
mariyu mi vaddanunna vatini (taurat/ injil lanu) dhrvikaristu nenu avatarimpajesina danini (i khur'an nu) visvasincandi. Mariyu dinini tiraskarince varilo miru mottamodati varu kakandi. Mariyu alpalabhalaku na sucana(ayat) lanu am'makandi. Kevalam na yande bhayabhaktulu kaligi undandi
Abdul Raheem Mohammad Moulana
mariyu mī vaddanunna vāṭini (taurāt/ in̄jīl lanu) dhr̥vīkaristū nēnu avatarimpajēsina dānini (ī khur'ān nu) viśvasin̄caṇḍi. Mariyu dīnini tiraskarin̄cē vārilō mīru moṭṭamodaṭi vāru kākaṇḍi. Mariyu alpalābhālaku nā sūcana(āyat) lanu am'makaṇḍi. Kēvalaṁ nā yandē bhayabhaktulu kaligi uṇḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
మీ వద్దనున్న గ్రంథాలకు ధృవీకరణగా నేను అవతరింపజేసిన ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) విశ్వసించండి. దీని పట్ల అందరికంటే ముందు మీరే తిరస్కారులు కాకండి. ఇంకా నా ఆయతులను కొద్దిపాటి ధరకు అమ్ముకోకండి. నాకు మాత్రమే భయపడండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek