Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 68 - البَقَرَة - Page - Juz 1
﴿قَالُواْ ٱدۡعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا هِيَۚ قَالَ إِنَّهُۥ يَقُولُ إِنَّهَا بَقَرَةٞ لَّا فَارِضٞ وَلَا بِكۡرٌ عَوَانُۢ بَيۡنَ ذَٰلِكَۖ فَٱفۡعَلُواْ مَا تُؤۡمَرُونَ ﴾
[البَقَرَة: 68]
﴿قالوا ادع لنا ربك يبين لنا ما هي قال إنه يقول إنها﴾ [البَقَرَة: 68]
Abdul Raheem Mohammad Moulana varu: "Adi elantidai undalo maku spastanga telupamani ni prabhuvunu prarthincu!" Ani annaru. (Musa) annadu: "'Niscayanga, a avu musalidi gani legaduda gani kakunda, madhya vayas'su galadai undali.' Ani ayanantunnadu. Kanuka ajnapincina vidhanga ceyandi |
Abdul Raheem Mohammad Moulana vāru: "Adi elāṇṭidai uṇḍālō māku spaṣṭaṅgā telupamani nī prabhuvunu prārthin̄cu!" Ani annāru. (Mūsā) annāḍu: "'Niścayaṅgā, ā āvu musalidi gānī lēgadūḍa gānī kākuṇḍā, madhya vayas'su galadai uṇḍāli.' Ani āyanaṇṭunnāḍu. Kanuka ājñāpin̄cina vidhaṅgā cēyaṇḍi |
Muhammad Aziz Ur Rehman అప్పుడు వారు, “అయితే అది ఎటువంటిది అయిఉండాలో మాకు వివరించవలసిందిగా నీ ప్రభువును అర్థించు” అని అన్నారు. దానికి అతను, “అది మరీ ముసలిదై ఉండకూడదు, మరీ లేగదూడగా కూడా ఉండరాదు. పైగా అది మధ్యవయస్సులో వున్న ఆవు అయి ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. (సరేనా!) ఇక ఆజ్ఞాపించబడిన విధంగా చెయ్యండి” అని చెప్పాడు |