×

మరియు (జ్ఞాపకం చేసుకోండి) మూసా తన జాతి వారితో: "అల్లాహ్ మిమ్మల్ని: 'ఒక ఆవును బలి 2:67 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:67) ayat 67 in Telugu

2:67 Surah Al-Baqarah ayat 67 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 67 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ قَالَ مُوسَىٰ لِقَوۡمِهِۦٓ إِنَّ ٱللَّهَ يَأۡمُرُكُمۡ أَن تَذۡبَحُواْ بَقَرَةٗۖ قَالُوٓاْ أَتَتَّخِذُنَا هُزُوٗاۖ قَالَ أَعُوذُ بِٱللَّهِ أَنۡ أَكُونَ مِنَ ٱلۡجَٰهِلِينَ ﴾
[البَقَرَة: 67]

మరియు (జ్ఞాపకం చేసుకోండి) మూసా తన జాతి వారితో: "అల్లాహ్ మిమ్మల్ని: 'ఒక ఆవును బలి ఇవ్వండి!' అని ఆజ్ఞాపిస్తున్నాడు." అని అన్నప్పుడు వారు: "ఏమీ? నీవు మాతోపరహాసమాడుతున్నావా?" అని పలికారు. (అప్పుడు మూసా) అన్నాడు: "నేను అవివేకులతో కలిసి పోకుండా ఉండాలని, నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను

❮ Previous Next ❯

ترجمة: وإذ قال موسى لقومه إن الله يأمركم أن تذبحوا بقرة قالوا أتتخذنا, باللغة التيلجو

﴿وإذ قال موسى لقومه إن الله يأمركم أن تذبحوا بقرة قالوا أتتخذنا﴾ [البَقَرَة: 67]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi) musa tana jati varito: "Allah mim'malni: 'Oka avunu bali ivvandi!' Ani ajnapistunnadu." Ani annappudu varu: "Emi? Nivu matoparahasamadutunnava?" Ani palikaru. (Appudu musa) annadu: "Nenu avivekulato kalisi pokunda undalani, nenu allah saranu vedukuntunnanu
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi) mūsā tana jāti vāritō: "Allāh mim'malni: 'Oka āvunu bali ivvaṇḍi!' Ani ājñāpistunnāḍu." Ani annappuḍu vāru: "Ēmī? Nīvu mātōparahāsamāḍutunnāvā?" Ani palikāru. (Appuḍu mūsā) annāḍu: "Nēnu avivēkulatō kalisi pōkuṇḍā uṇḍālani, nēnu allāh śaraṇu vēḍukuṇṭunnānu
Muhammad Aziz Ur Rehman
మూసా తన జాతివారితో, “అల్లాహ్‌ మిమ్మల్ని ఒక ఆవును ‘జిబహ్‌’ చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాడు” అని అన్నప్పుడు, “ఏమిటీ, మాతో వేళాకోళం చేస్తున్నావా?” అని వారు ప్రశ్నించారు. దానికి అతను, “నేనలాంటి మూర్ఖుల్లో ఒకణ్ణి కాకుండా ఉండేందుకు అల్లాహ్‌ శరణు వేడుతున్నాను” అని జవాబిచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek