×

మరియు మేము ఇస్రాయీలు సంతతి వారి నుండి ఇలా తీసుకున్న వాగ్దానం (జ్ఞప్తికి తెచ్చుకోండి): "మీరు 2:83 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:83) ayat 83 in Telugu

2:83 Surah Al-Baqarah ayat 83 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 83 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ أَخَذۡنَا مِيثَٰقَ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ لَا تَعۡبُدُونَ إِلَّا ٱللَّهَ وَبِٱلۡوَٰلِدَيۡنِ إِحۡسَانٗا وَذِي ٱلۡقُرۡبَىٰ وَٱلۡيَتَٰمَىٰ وَٱلۡمَسَٰكِينِ وَقُولُواْ لِلنَّاسِ حُسۡنٗا وَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ ثُمَّ تَوَلَّيۡتُمۡ إِلَّا قَلِيلٗا مِّنكُمۡ وَأَنتُم مُّعۡرِضُونَ ﴾
[البَقَرَة: 83]

మరియు మేము ఇస్రాయీలు సంతతి వారి నుండి ఇలా తీసుకున్న వాగ్దానం (జ్ఞప్తికి తెచ్చుకోండి): "మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదు. మరియు తల్లిదండ్రులను, బంధువులను, అనాథులను, యాచించని పేదవారిని ఆదరించాలి. మరియు ప్రజలను సహృదయంతో పలకరించాలి, నమాజ్ ను స్థాపించాలి మరియు జకాత్ ఇవ్వాని." అటు పిమ్మట మీలో కొందరు తప్ప, మిగతా వారంతా (తమ వాగ్దానం నుండి) తిరిగి పోయారు. మీరంతా విముఖులైపోయే వారే

❮ Previous Next ❯

ترجمة: وإذ أخذنا ميثاق بني إسرائيل لا تعبدون إلا الله وبالوالدين إحسانا وذي, باللغة التيلجو

﴿وإذ أخذنا ميثاق بني إسرائيل لا تعبدون إلا الله وبالوالدين إحسانا وذي﴾ [البَقَرَة: 83]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu israyilu santati vari nundi ila tisukunna vagdanam (jnaptiki teccukondi): "Miru allah nu tappa marevvarini aradhincakudadu. Mariyu tallidandrulanu, bandhuvulanu, anathulanu, yacincani pedavarini adarincali. Mariyu prajalanu sahrdayanto palakarincali, namaj nu sthapincali mariyu jakat ivvani." Atu pim'mata milo kondaru tappa, migata varanta (tama vagdanam nundi) tirigi poyaru. Miranta vimukhulaipoye vare
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu isrāyīlu santati vāri nuṇḍi ilā tīsukunna vāgdānaṁ (jñaptiki teccukōṇḍi): "Mīru allāh nu tappa marevvarinī ārādhin̄cakūḍadu. Mariyu tallidaṇḍrulanu, bandhuvulanu, anāthulanu, yācin̄cani pēdavārini ādarin̄cāli. Mariyu prajalanu sahr̥dayantō palakarin̄cāli, namāj nu sthāpin̄cāli mariyu jakāt ivvāni." Aṭu pim'maṭa mīlō kondaru tappa, migatā vārantā (tama vāgdānaṁ nuṇḍi) tirigi pōyāru. Mīrantā vimukhulaipōyē vārē
Muhammad Aziz Ur Rehman
మేము ఇస్రాయీల్‌ వంశస్థుల నుండి వాగ్దానం తీసుకున్నాము (దాన్ని గుర్తుకు తెచ్చుకోండి) : “అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా మెలగాలి. అలాగే బంధువులను, అనాధలను, అగత్యపరులను (ఆదరించాలి). ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి. నమాజును నెలకొల్పుతూ ఉండాలి, జకాత్‌ ఇస్తూ ఉండాలి.” అయితే మీలో కొద్దిమంది తప్ప అందరూ మాట తప్పారు, ముఖం తిప్పుకున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek