×

మరియు మేము మీ నుండి తీసుకున్న మరొక వాగ్దానాన్ని (జ్ఞాపకం చేసుకోండి); మీరు మీ (తోటివారి) 2:84 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:84) ayat 84 in Telugu

2:84 Surah Al-Baqarah ayat 84 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 84 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ أَخَذۡنَا مِيثَٰقَكُمۡ لَا تَسۡفِكُونَ دِمَآءَكُمۡ وَلَا تُخۡرِجُونَ أَنفُسَكُم مِّن دِيَٰرِكُمۡ ثُمَّ أَقۡرَرۡتُمۡ وَأَنتُمۡ تَشۡهَدُونَ ﴾
[البَقَرَة: 84]

మరియు మేము మీ నుండి తీసుకున్న మరొక వాగ్దానాన్ని (జ్ఞాపకం చేసుకోండి); మీరు మీ (తోటివారి) రక్తాన్ని చిందిచగూడదని మరియు మీ వారిని, వారి ఇండ్ల నుండి పారద్రోల గూడదని! అప్పుడు మీరు దానికి ఒప్పుకున్నారు. మరియు దానికి స్వయంగా మీరే సాక్షులు

❮ Previous Next ❯

ترجمة: وإذ أخذنا ميثاقكم لا تسفكون دماءكم ولا تخرجون أنفسكم من دياركم ثم, باللغة التيلجو

﴿وإذ أخذنا ميثاقكم لا تسفكون دماءكم ولا تخرجون أنفسكم من دياركم ثم﴾ [البَقَرَة: 84]

Abdul Raheem Mohammad Moulana
Mariyu memu mi nundi tisukunna maroka vagdananni (jnapakam cesukondi); miru mi (totivari) raktanni cindicagudadani mariyu mi varini, vari indla nundi paradrola gudadani! Appudu miru daniki oppukunnaru. Mariyu daniki svayanga mire saksulu
Abdul Raheem Mohammad Moulana
Mariyu mēmu mī nuṇḍi tīsukunna maroka vāgdānānni (jñāpakaṁ cēsukōṇḍi); mīru mī (tōṭivāri) raktānni cindicagūḍadani mariyu mī vārini, vāri iṇḍla nuṇḍi pāradrōla gūḍadani! Appuḍu mīru dāniki oppukunnāru. Mariyu dāniki svayaṅgā mīrē sākṣulu
Muhammad Aziz Ur Rehman
పరస్పరం రక్తం చిందించరాదనీ (చంపుకోరాదని), తోటి వారిని వారి నివాసస్థలాల నుంచి బహిష్కరించరాదనీ మీనుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, దానికి మీరు అంగీకరించారు. ఆ విషయానికి స్వయంగా మీరే సాక్షులు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek