×

ఆ రోజు అందరూ పిలిచేవానిని వెంబడిస్తారు, అతని నుండి తొలగిపోరు. అనంత కరణామయుని ముందు వారి 20:108 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:108) ayat 108 in Telugu

20:108 Surah Ta-Ha ayat 108 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 108 - طه - Page - Juz 16

﴿يَوۡمَئِذٖ يَتَّبِعُونَ ٱلدَّاعِيَ لَا عِوَجَ لَهُۥۖ وَخَشَعَتِ ٱلۡأَصۡوَاتُ لِلرَّحۡمَٰنِ فَلَا تَسۡمَعُ إِلَّا هَمۡسٗا ﴾
[طه: 108]

ఆ రోజు అందరూ పిలిచేవానిని వెంబడిస్తారు, అతని నుండి తొలగిపోరు. అనంత కరణామయుని ముందు వారి కంఠస్వరాలన్నీ అణిగిపోయి ఉంటాయి, కావున నీవు గొణుగులు తప్ప మరేమీ వినలేవు

❮ Previous Next ❯

ترجمة: يومئذ يتبعون الداعي لا عوج له وخشعت الأصوات للرحمن فلا تسمع إلا, باللغة التيلجو

﴿يومئذ يتبعون الداعي لا عوج له وخشعت الأصوات للرحمن فلا تسمع إلا﴾ [طه: 108]

Abdul Raheem Mohammad Moulana
a roju andaru pilicevanini vembadistaru, atani nundi tolagiporu. Ananta karanamayuni mundu vari kanthasvaralanni anigipoyi untayi, kavuna nivu gonugulu tappa maremi vinalevu
Abdul Raheem Mohammad Moulana
ā rōju andarū pilicēvānini vembaḍistāru, atani nuṇḍi tolagipōru. Ananta karaṇāmayuni mundu vāri kaṇṭhasvarālannī aṇigipōyi uṇṭāyi, kāvuna nīvu goṇugulu tappa marēmī vinalēvu
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు వారందరూ పిలిచేవాని వెనుక పడిపోతుంటారు. అందులో (ఆ అనుసరణలో) ఎలాంటి వంకరతనం ఉండదు. కరుణామయుడైన అల్లాహ్‌ సమక్షంలో అందరి కంఠస్వరాలు తగ్గిపోయి ఉంటాయి. గుసగుసలు తప్ప నీకు మరొకటి వినిపించదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek