Quran with Telugu translation - Surah Ta-Ha ayat 40 - طه - Page - Juz 16
﴿إِذۡ تَمۡشِيٓ أُخۡتُكَ فَتَقُولُ هَلۡ أَدُلُّكُمۡ عَلَىٰ مَن يَكۡفُلُهُۥۖ فَرَجَعۡنَٰكَ إِلَىٰٓ أُمِّكَ كَيۡ تَقَرَّ عَيۡنُهَا وَلَا تَحۡزَنَۚ وَقَتَلۡتَ نَفۡسٗا فَنَجَّيۡنَٰكَ مِنَ ٱلۡغَمِّ وَفَتَنَّٰكَ فُتُونٗاۚ فَلَبِثۡتَ سِنِينَ فِيٓ أَهۡلِ مَدۡيَنَ ثُمَّ جِئۡتَ عَلَىٰ قَدَرٖ يَٰمُوسَىٰ ﴾
[طه: 40]
﴿إذ تمشي أختك فتقول هل أدلكم على من يكفله فرجعناك إلى أمك﴾ [طه: 40]
Abdul Raheem Mohammad Moulana Appudu ni sodari (ninnu) anusaristu poyi, varito ila annadi: 'Itanini penci posincagala okamenu nenu miku cupana?' I vidhanga memu ninnu malli ni talli daggaraku cercamu, ame kallaku calladanamivvataniki, amenu duhkhapadakunda uncataniki. Mariyu nivoka vyaktini campavu, memu a apada nundi niku vimukti kaligincamu. Memu ninnu aneka vidhaluga pariksincamu. A taruvata nivu enno sanvatsaralu mad yan varito untivi. O musa! Ippudu nivu (ma) nirnayanusaranga (ikkadiki) vaccavu |
Abdul Raheem Mohammad Moulana Appuḍu nī sōdari (ninnu) anusaristū pōyi, vāritō ilā annadi: 'Itanini pen̄ci pōṣin̄cagala okāmenu nēnu mīku cūpanā?' Ī vidhaṅgā mēmu ninnu maḷḷī nī talli daggaraku cērcāmu, āme kaḷḷaku calladanamivvaṭāniki, āmenu duḥkhapaḍakuṇḍā un̄caṭāniki. Mariyu nīvoka vyaktini campāvu, mēmu ā āpada nuṇḍi nīku vimukti kaligin̄cāmu. Mēmu ninnu anēka vidhālugā parīkṣin̄cāmu. Ā taruvāta nīvu ennō sanvatsarālu mad yan vāritō uṇṭivi. Ō mūsā! Ippuḍu nīvu (mā) nirṇayānusāraṅgā (ikkaḍiki) vaccāvu |
Muhammad Aziz Ur Rehman “(జ్ఞాపకం చేసుకో) అప్పుడు నీ అక్క (పెట్టె నదిలో కొట్టుకు పోతున్న వైపుకే) నడుస్తూ వచ్చి, “మీరు గనక సెలవిస్తే ఇతన్ని చక్కగా సాకేవారిని చూపిస్తాను” అని అంటుంది.ఈ ఉపాయం ద్వారా – నీ తల్లి కంటిచలువ కోసం, ఆమె దుఃఖించకుండా ఉండటం కోసం మేము మళ్లీ నిన్ను నీ తల్లి దగ్గరకు చేర్చాము. ఆ తరువాత నువ్వు ఒక వ్యక్తిని చంపావు. ఆ గండం నుంచి కూడా మేము నిన్ను కాపాడాము. ఆ విధంగా మేము నిన్ను బాగా పరీక్షించాము. అటు పిమ్మట నువ్వు అనేక సంవత్సరాలపాటు మద్‌యను ప్రజల మధ్య గడిపావు. ఆ తరువాత (మా) నిర్ణయం ప్రకారం ఓ మూసా! ఇదిగో, ఇలా వచ్చావు |