Quran with Telugu translation - Surah Ta-Ha ayat 39 - طه - Page - Juz 16
﴿أَنِ ٱقۡذِفِيهِ فِي ٱلتَّابُوتِ فَٱقۡذِفِيهِ فِي ٱلۡيَمِّ فَلۡيُلۡقِهِ ٱلۡيَمُّ بِٱلسَّاحِلِ يَأۡخُذۡهُ عَدُوّٞ لِّي وَعَدُوّٞ لَّهُۥۚ وَأَلۡقَيۡتُ عَلَيۡكَ مَحَبَّةٗ مِّنِّي وَلِتُصۡنَعَ عَلَىٰ عَيۡنِيٓ ﴾
[طه: 39]
﴿أن اقذفيه في التابوت فاقذفيه في اليم فليلقه اليم بالساحل يأخذه عدو﴾ [طه: 39]
Abdul Raheem Mohammad Moulana itanini (i balunni) oka pettelo petti danini (a pettenu) nadilo viduvu. Nadi danini oka odduku cercutundi; danini naku mariyu itaniki satruvu ayina vadu tisukuntadu.; Mariyu nenu na taraphu nundi ni mida premanu kuripincanu mariyu ninnu na kanti mandu posimpabadetatlu cesanu |
Abdul Raheem Mohammad Moulana itanini (ī bāluṇṇi) oka peṭṭelō peṭṭi dānini (ā peṭṭenu) nadilō viḍuvu. Nadi dānini oka oḍḍuku cērcutundi; dānini nāku mariyu itaniki śatruvu ayina vāḍu tīsukuṇṭāḍu.; Mariyu nēnu nā taraphu nuṇḍi nī mīda prēmanu kuripin̄cānu mariyu ninnu nā kaṇṭi mandu pōṣimpabaḍēṭaṭlu cēśānu |
Muhammad Aziz Ur Rehman ‘నువ్వు అతన్ని (మూసాను) పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టు. ఆ తరువాత నది ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తుంది. నాకూ, ఇతనికీ శత్రువు అయినవాడు దాన్ని తీసుకుంటాడు.’ “అప్పుడు నేను నా తరఫున ఓ ప్రత్యేకమైన ప్రేమానురాగాన్ని నీపై వేశాను. నువ్వు నా కనుసన్నలలో పోషించబడేందుకే ఈ ఏర్పాటు చేశాను |