×

నీ కుడిచేతిలో ఉన్నదానిని విసురు! అది వారు కల్పించిన వాటిని మ్రింగి వేస్తుంది. వారు కల్పించినది 20:69 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:69) ayat 69 in Telugu

20:69 Surah Ta-Ha ayat 69 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 69 - طه - Page - Juz 16

﴿وَأَلۡقِ مَا فِي يَمِينِكَ تَلۡقَفۡ مَا صَنَعُوٓاْۖ إِنَّمَا صَنَعُواْ كَيۡدُ سَٰحِرٖۖ وَلَا يُفۡلِحُ ٱلسَّاحِرُ حَيۡثُ أَتَىٰ ﴾
[طه: 69]

నీ కుడిచేతిలో ఉన్నదానిని విసురు! అది వారు కల్పించిన వాటిని మ్రింగి వేస్తుంది. వారు కల్పించినది నిశ్చయంగా, మాంత్రికుని తంత్రమే! మరియు మాంత్రికుడు ఎన్నడూ సఫలుడు కానేరడు. వాడు ఎటు నుంచి, ఎలా వచ్చినా సరే

❮ Previous Next ❯

ترجمة: وألق ما في يمينك تلقف ما صنعوا إنما صنعوا كيد ساحر ولا, باللغة التيلجو

﴿وألق ما في يمينك تلقف ما صنعوا إنما صنعوا كيد ساحر ولا﴾ [طه: 69]

Abdul Raheem Mohammad Moulana
ni kudicetilo unnadanini visuru! Adi varu kalpincina vatini mringi vestundi. Varu kalpincinadi niscayanga, mantrikuni tantrame! Mariyu mantrikudu ennadu saphaludu kaneradu. Vadu etu nunci, ela vaccina sare
Abdul Raheem Mohammad Moulana
nī kuḍicētilō unnadānini visuru! Adi vāru kalpin̄cina vāṭini mriṅgi vēstundi. Vāru kalpin̄cinadi niścayaṅgā, māntrikuni tantramē! Mariyu māntrikuḍu ennaḍū saphaluḍu kānēraḍu. Vāḍu eṭu nun̄ci, elā vaccinā sarē
Muhammad Aziz Ur Rehman
“నీ కుడి చేతిలో ఉన్న దానిని పడవేయి. అది వాళ్ల మాయా జాలాన్ని ఇట్టే మింగేస్తుంది. వాళ్లు కల్పించిందంతా మాంత్రికుల జిమ్మిక్కు మాత్రమే. మాంత్రికుడు ఏ విధంగా (ఎంత అట్టహాసంగా) వచ్చినా సఫలీకృతుడు కాలేడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek