×

(సామిరీ) అన్నాడు: "వారు చూడని దానిని నేను చూశాను. ఆ తరువాత నేను సందేశహరుని (జిబ్రీల్) 20:96 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:96) ayat 96 in Telugu

20:96 Surah Ta-Ha ayat 96 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 96 - طه - Page - Juz 16

﴿قَالَ بَصُرۡتُ بِمَا لَمۡ يَبۡصُرُواْ بِهِۦ فَقَبَضۡتُ قَبۡضَةٗ مِّنۡ أَثَرِ ٱلرَّسُولِ فَنَبَذۡتُهَا وَكَذَٰلِكَ سَوَّلَتۡ لِي نَفۡسِي ﴾
[طه: 96]

(సామిరీ) అన్నాడు: "వారు చూడని దానిని నేను చూశాను. ఆ తరువాత నేను సందేశహరుని (జిబ్రీల్) పాదగుర్తుల నుండి ఒక పిడికెడు (మట్టి) తీసుకొని దాని (ఆవుదూడ విగ్రహం) మీద వేశాను మరియు నా ఆత్మ నన్ను ఈ విధంగా ప్రేరేపించింది

❮ Previous Next ❯

ترجمة: قال بصرت بما لم يبصروا به فقبضت قبضة من أثر الرسول فنبذتها, باللغة التيلجو

﴿قال بصرت بما لم يبصروا به فقبضت قبضة من أثر الرسول فنبذتها﴾ [طه: 96]

Abdul Raheem Mohammad Moulana
(samiri) annadu: "Varu cudani danini nenu cusanu. A taruvata nenu sandesaharuni (jibril) padagurtula nundi oka pidikedu (matti) tisukoni dani (avududa vigraham) mida vesanu mariyu na atma nannu i vidhanga prerepincindi
Abdul Raheem Mohammad Moulana
(sāmirī) annāḍu: "Vāru cūḍani dānini nēnu cūśānu. Ā taruvāta nēnu sandēśaharuni (jibrīl) pādagurtula nuṇḍi oka piḍikeḍu (maṭṭi) tīsukoni dāni (āvudūḍa vigrahaṁ) mīda vēśānu mariyu nā ātma nannu ī vidhaṅgā prērēpin̄cindi
Muhammad Aziz Ur Rehman
“వారు చూడని దాన్ని నేను చూశాను. నేను దైవసందేశవాహకుని పాద ముద్రలో నుంచి ఒక పిడికెడు మన్ను తీసుకుని అందులో వేశాను. నా మనసు కూడా నాకు దీనిని సరైనదిగా సూచింపజేసింది” అని అతను జవాబిచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek