×

(మూసా) అన్నాడు: "సరే వెళ్ళిపో! నిశ్చయంగా, నీ శిక్ష ఏమిటంటే, నీవు జీవితాంతం 'నన్ను ముట్టవద్దు' 20:97 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:97) ayat 97 in Telugu

20:97 Surah Ta-Ha ayat 97 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 97 - طه - Page - Juz 16

﴿قَالَ فَٱذۡهَبۡ فَإِنَّ لَكَ فِي ٱلۡحَيَوٰةِ أَن تَقُولَ لَا مِسَاسَۖ وَإِنَّ لَكَ مَوۡعِدٗا لَّن تُخۡلَفَهُۥۖ وَٱنظُرۡ إِلَىٰٓ إِلَٰهِكَ ٱلَّذِي ظَلۡتَ عَلَيۡهِ عَاكِفٗاۖ لَّنُحَرِّقَنَّهُۥ ثُمَّ لَنَنسِفَنَّهُۥ فِي ٱلۡيَمِّ نَسۡفًا ﴾
[طه: 97]

(మూసా) అన్నాడు: "సరే వెళ్ళిపో! నిశ్చయంగా, నీ శిక్ష ఏమిటంటే, నీవు జీవితాంతం 'నన్ను ముట్టవద్దు' (లా మిసాస) అని, అంటూ ఉంటావు. మరియు నిశ్చయంగా, నీకు (వచ్చే జీవితంలో శిక్ష) నిర్ణయించబడి ఉంది, దాని నుండి నీవు తప్పించుకోలేవు. ఇక నీవు, భక్తుడవైన నీ ఆరాధ్యదైవాన్ని చూడు! మేము దానిని నిశ్చయంగా, కాల్చుతాము తరువాత దానిని భస్మం చేసి సముద్రంలో విసిరి వేస్తాము

❮ Previous Next ❯

ترجمة: قال فاذهب فإن لك في الحياة أن تقول لا مساس وإن لك, باللغة التيلجو

﴿قال فاذهب فإن لك في الحياة أن تقول لا مساس وإن لك﴾ [طه: 97]

Abdul Raheem Mohammad Moulana
(Musa) annadu: "Sare vellipo! Niscayanga, ni siksa emitante, nivu jivitantam'nannu muttavaddu' (la misasa) ani, antu untavu. Mariyu niscayanga, niku (vacce jivitanlo siksa) nirnayincabadi undi, dani nundi nivu tappincukolevu. Ika nivu, bhaktudavaina ni aradhyadaivanni cudu! Memu danini niscayanga, kalcutamu taruvata danini bhasmam cesi samudranlo visiri vestamu
Abdul Raheem Mohammad Moulana
(Mūsā) annāḍu: "Sarē veḷḷipō! Niścayaṅgā, nī śikṣa ēmiṭaṇṭē, nīvu jīvitāntaṁ'nannu muṭṭavaddu' (lā misāsa) ani, aṇṭū uṇṭāvu. Mariyu niścayaṅgā, nīku (vaccē jīvitanlō śikṣa) nirṇayin̄cabaḍi undi, dāni nuṇḍi nīvu tappin̄cukōlēvu. Ika nīvu, bhaktuḍavaina nī ārādhyadaivānni cūḍu! Mēmu dānini niścayaṅgā, kālcutāmu taruvāta dānini bhasmaṁ cēsi samudranlō visiri vēstāmu
Muhammad Aziz Ur Rehman
అప్పుడు మూసా,”సరే! ఇక్కణ్ణుంచి వెళ్ళిపో. నీకు శిక్ష ఏమిటంటే, నీవు జీవితాంతం ‘అమ్మో నన్ను ముట్టుకోకండి’ అని అంటూ ఉంటావు. నీ నుంచి ఎట్టి పరిస్థితిలోనూ తప్పిపోని వాగ్దానం మరొకటి కూడా నీ కోసం ఉంది. ఇన్నాళ్ళూ నువ్వు అంటిపెట్టుకుని ఉన్న నీ ఆరాధ్య దేవునికి పట్టే గతేమిటో కూడా చూసుకో. మేము దాన్ని కాల్చి, భస్మం చేసి సముద్రంలో విసిరేస్తాము” అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek