×

(ఓ ముహమ్మద్!) ఇలా అను: "నిశ్చయంగా, నాపై దివ్యజ్ఞానం (వహీ) అవతరింప జేయబడింది. వాస్తవంగా మీ 21:108 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:108) ayat 108 in Telugu

21:108 Surah Al-Anbiya’ ayat 108 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 108 - الأنبيَاء - Page - Juz 17

﴿قُلۡ إِنَّمَا يُوحَىٰٓ إِلَيَّ أَنَّمَآ إِلَٰهُكُمۡ إِلَٰهٞ وَٰحِدٞۖ فَهَلۡ أَنتُم مُّسۡلِمُونَ ﴾
[الأنبيَاء: 108]

(ఓ ముహమ్మద్!) ఇలా అను: "నిశ్చయంగా, నాపై దివ్యజ్ఞానం (వహీ) అవతరింప జేయబడింది. వాస్తవంగా మీ ఆరాధ్య దైవం ఆ అద్వితీయ ఆరాధ్యుడే (అల్లాహ్ యే)! ఇకనైన మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అవుతారా

❮ Previous Next ❯

ترجمة: قل إنما يوحى إلي أنما إلهكم إله واحد فهل أنتم مسلمون, باللغة التيلجو

﴿قل إنما يوحى إلي أنما إلهكم إله واحد فهل أنتم مسلمون﴾ [الأنبيَاء: 108]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Ila anu: "Niscayanga, napai divyajnanam (vahi) avatarimpa jeyabadindi. Vastavanga mi aradhya daivam a advitiya aradhyude (allah ye)! Ikanaina miru allah ku vidheyulu (muslinlu) avutara
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Ilā anu: "Niścayaṅgā, nāpai divyajñānaṁ (vahī) avatarimpa jēyabaḍindi. Vāstavaṅgā mī ārādhya daivaṁ ā advitīya ārādhyuḍē (allāh yē)! Ikanaina mīru allāh ku vidhēyulu (muslinlu) avutārā
Muhammad Aziz Ur Rehman
వారికి చెప్పు: “మీరందరి ఆరాధ్య దైవం ఒక్కడే అని మాత్రమే నా వద్దకు సందేశం (వహీ) పంపబడుతోంది. మరి మీరు కూడా విధేయులవుతారా?”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek