×

ఒకవేళ వారు వెనుదిరిగితే వారితో ఇలా అను: "నేను మీకు అందరికి బహిరంగంగా ప్రకటిస్తున్నాను. మరియు 21:109 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:109) ayat 109 in Telugu

21:109 Surah Al-Anbiya’ ayat 109 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 109 - الأنبيَاء - Page - Juz 17

﴿فَإِن تَوَلَّوۡاْ فَقُلۡ ءَاذَنتُكُمۡ عَلَىٰ سَوَآءٖۖ وَإِنۡ أَدۡرِيٓ أَقَرِيبٌ أَم بَعِيدٞ مَّا تُوعَدُونَ ﴾
[الأنبيَاء: 109]

ఒకవేళ వారు వెనుదిరిగితే వారితో ఇలా అను: "నేను మీకు అందరికి బహిరంగంగా ప్రకటిస్తున్నాను. మరియు మీతో చేయబడిన వాగ్దానం సమీపంలో ఉందో లేదా బహుదూరం ఉందో నాకు తెలియదు

❮ Previous Next ❯

ترجمة: فإن تولوا فقل آذنتكم على سواء وإن أدري أقريب أم بعيد ما, باللغة التيلجو

﴿فإن تولوا فقل آذنتكم على سواء وإن أدري أقريب أم بعيد ما﴾ [الأنبيَاء: 109]

Abdul Raheem Mohammad Moulana
okavela varu venudirigite varito ila anu: "Nenu miku andariki bahiranganga prakatistunnanu. Mariyu mito ceyabadina vagdanam samipanlo undo leda bahuduram undo naku teliyadu
Abdul Raheem Mohammad Moulana
okavēḷa vāru venudirigitē vāritō ilā anu: "Nēnu mīku andariki bahiraṅgaṅgā prakaṭistunnānu. Mariyu mītō cēyabaḍina vāgdānaṁ samīpanlō undō lēdā bahudūraṁ undō nāku teliyadu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ వారు గనక ముఖం త్రిప్పుకుంటే వారికీవిధంగా చెప్పెయ్యి: “నేను మిమ్మల్ని సమానంగా హెచ్చరించాను. మీకు వాగ్దానం చేయబడుతున్న విషయం సమీపంలో ఉందో, దూరాన ఉందో నాకైతే తెలియదు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek