×

ఏమీ? వారు ఆయనను వదలి ఇతర ఆరాధ్య దైవాలను నియమించుకున్నారా? వారితో అను: "మీ నిదర్శనాన్ని 21:24 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:24) ayat 24 in Telugu

21:24 Surah Al-Anbiya’ ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 24 - الأنبيَاء - Page - Juz 17

﴿أَمِ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ ءَالِهَةٗۖ قُلۡ هَاتُواْ بُرۡهَٰنَكُمۡۖ هَٰذَا ذِكۡرُ مَن مَّعِيَ وَذِكۡرُ مَن قَبۡلِيۚ بَلۡ أَكۡثَرُهُمۡ لَا يَعۡلَمُونَ ٱلۡحَقَّۖ فَهُم مُّعۡرِضُونَ ﴾
[الأنبيَاء: 24]

ఏమీ? వారు ఆయనను వదలి ఇతర ఆరాధ్య దైవాలను నియమించుకున్నారా? వారితో అను: "మీ నిదర్శనాన్ని తీసుకురండి." ఇది (ఈ ఖుర్ఆన్) నాతో పాటు ఉన్నవారికి హితబోధ; మరియు నా పూర్వీకులకు కూడా (ఇలాంటి) హితబోధలు (వచ్చాయి). కాని వారిలో చాలా మంది సత్యాన్ని గ్రహించలేదు, కావున వారు విముఖులై పోతున్నారు

❮ Previous Next ❯

ترجمة: أم اتخذوا من دونه آلهة قل هاتوا برهانكم هذا ذكر من معي, باللغة التيلجو

﴿أم اتخذوا من دونه آلهة قل هاتوا برهانكم هذا ذكر من معي﴾ [الأنبيَاء: 24]

Abdul Raheem Mohammad Moulana
emi? Varu ayananu vadali itara aradhya daivalanu niyamincukunnara? Varito anu: "Mi nidarsananni tisukurandi." Idi (i khur'an) nato patu unnavariki hitabodha; mariyu na purvikulaku kuda (ilanti) hitabodhalu (vaccayi). Kani varilo cala mandi satyanni grahincaledu, kavuna varu vimukhulai potunnaru
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāru āyananu vadali itara ārādhya daivālanu niyamin̄cukunnārā? Vāritō anu: "Mī nidarśanānni tīsukuraṇḍi." Idi (ī khur'ān) nātō pāṭu unnavāriki hitabōdha; mariyu nā pūrvīkulaku kūḍā (ilāṇṭi) hitabōdhalu (vaccāyi). Kāni vārilō cālā mandi satyānni grahin̄calēdu, kāvuna vāru vimukhulai pōtunnāru
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, వారు అల్లాహ్‌ను కాకుండా ఇతర దేవుళ్ళను కూడా కల్పించుకున్నారా? ఒకవేళ వారలాచేస్తే, “మీరు మీ ప్రమాణాన్ని సమర్పించండి. ఇది నా సహచరుల గ్రంథం. నా పూర్వీకుల నిదర్శనం” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. అసలు విషయం ఏమిటంటే వారిలో చాలామందికి యదార్థం తెలియదు. అందుకే వారు విముఖులై ఉన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek