×

మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: "నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక 21:25 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:25) ayat 25 in Telugu

21:25 Surah Al-Anbiya’ ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 25 - الأنبيَاء - Page - Juz 17

﴿وَمَآ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِيٓ إِلَيۡهِ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّآ أَنَا۠ فَٱعۡبُدُونِ ﴾
[الأنبيَاء: 25]

మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: "నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చిపంపాము

❮ Previous Next ❯

ترجمة: وما أرسلنا من قبلك من رسول إلا نوحي إليه أنه لا إله, باللغة التيلجو

﴿وما أرسلنا من قبلك من رسول إلا نوحي إليه أنه لا إله﴾ [الأنبيَاء: 25]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu, niku purvam e pravaktanu pampina: "Niscayanga, nenu (allah) tappa maroka aradhyudu ledu! Kavuna miru nanne (allah ne) aradhincandi." Ani divyajnanam (vahi) iccipampamu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu, nīku pūrvaṁ ē pravaktanu pampinā: "Niścayaṅgā, nēnu (allāh) tappa maroka ārādhyuḍu lēḍu! Kāvuna mīru nannē (allāh nē) ārādhin̄caṇḍi." Ani divyajñānaṁ (vahī) iccipampāmu
Muhammad Aziz Ur Rehman
నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా, “నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి” అనే సందేశాన్ని (వహీని) అతనికి పంపాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek