×

(ముహమ్మద్) ఇలా అన్నాడు: "నా ప్రభువుకు ఆకాశంలోను మరియు భూమిలోను పలుకబడే ప్రతి మాట తెలుసు. 21:4 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:4) ayat 4 in Telugu

21:4 Surah Al-Anbiya’ ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 4 - الأنبيَاء - Page - Juz 17

﴿قَالَ رَبِّي يَعۡلَمُ ٱلۡقَوۡلَ فِي ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ ﴾
[الأنبيَاء: 4]

(ముహమ్మద్) ఇలా అన్నాడు: "నా ప్రభువుకు ఆకాశంలోను మరియు భూమిలోను పలుకబడే ప్రతి మాట తెలుసు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: قال ربي يعلم القول في السماء والأرض وهو السميع العليم, باللغة التيلجو

﴿قال ربي يعلم القول في السماء والأرض وهو السميع العليم﴾ [الأنبيَاء: 4]

Abdul Raheem Mohammad Moulana
(muham'mad) ila annadu: "Na prabhuvuku akasanlonu mariyu bhumilonu palukabade prati mata telusu. Mariyu ayana sarvam vinevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
(muham'mad) ilā annāḍu: "Nā prabhuvuku ākāśanlōnu mariyu bhūmilōnu palukabaḍē prati māṭa telusu. Mariyu āyana sarvaṁ vinēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
“నా ప్రభువు భూమ్యాకాశాలలోని ప్రతి మాటనూ ఎరిగినవాడు. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు” అని ప్రవక్త అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek