×

వారి హృదయాలు వినోద క్రీడలలో (అశ్రద్ధలో) మునిగి ఉన్నాయి. మరియు వారిలో దుర్మార్గానికి పాల్పడిన వారు 21:3 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:3) ayat 3 in Telugu

21:3 Surah Al-Anbiya’ ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 3 - الأنبيَاء - Page - Juz 17

﴿لَاهِيَةٗ قُلُوبُهُمۡۗ وَأَسَرُّواْ ٱلنَّجۡوَى ٱلَّذِينَ ظَلَمُواْ هَلۡ هَٰذَآ إِلَّا بَشَرٞ مِّثۡلُكُمۡۖ أَفَتَأۡتُونَ ٱلسِّحۡرَ وَأَنتُمۡ تُبۡصِرُونَ ﴾
[الأنبيَاء: 3]

వారి హృదయాలు వినోద క్రీడలలో (అశ్రద్ధలో) మునిగి ఉన్నాయి. మరియు వారిలో దుర్మార్గానికి పాల్పడిన వారు రహస్య సంప్రదింపులు చేసుకొని (ఇలా అంటారు): "ఏమీ? ఇతను (ముహమ్మద్) మీలాంటి ఒక సాధారణ మానవుడు కాడా? అయినా మీరు చూస్తూ వుండి కూడా, ఇతని మంత్రజాలంలో చిక్కుకుపోయారా

❮ Previous Next ❯

ترجمة: لاهية قلوبهم وأسروا النجوى الذين ظلموا هل هذا إلا بشر مثلكم أفتأتون, باللغة التيلجو

﴿لاهية قلوبهم وأسروا النجوى الذين ظلموا هل هذا إلا بشر مثلكم أفتأتون﴾ [الأنبيَاء: 3]

Abdul Raheem Mohammad Moulana
vari hrdayalu vinoda kridalalo (asrad'dhalo) munigi unnayi. Mariyu varilo durmarganiki palpadina varu rahasya sampradimpulu cesukoni (ila antaru): "Emi? Itanu (muham'mad) milanti oka sadharana manavudu kada? Ayina miru custu vundi kuda, itani mantrajalanlo cikkukupoyara
Abdul Raheem Mohammad Moulana
vāri hr̥dayālu vinōda krīḍalalō (aśrad'dhalō) munigi unnāyi. Mariyu vārilō durmārgāniki pālpaḍina vāru rahasya sampradimpulu cēsukoni (ilā aṇṭāru): "Ēmī? Itanu (muham'mad) mīlāṇṭi oka sādhāraṇa mānavuḍu kāḍā? Ayinā mīru cūstū vuṇḍi kūḍā, itani mantrajālanlō cikkukupōyārā
Muhammad Aziz Ur Rehman
అసలు వారి హృదయాలు ప్రమత్తతలో పడి ఉన్నాయి. “ఇతనూ మీలాంటి మానవ మాత్రుడే కదా! మరలాంటప్పుడు మీరు చూస్తూ చూస్తూ ఇతని మాయాజాలంలో ఎందుకు పడిపోతున్నారు?” అంటూ ఈ దుర్మార్గులు రహస్య మంతనాలు సాగించారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek