×

అలా కాదు! వారన్నారు: "ఇవి (ఈ సందేశాలు) కేవలం పీడకలలు మాత్రమే; కాదు కాదు! ఇతడే 21:5 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:5) ayat 5 in Telugu

21:5 Surah Al-Anbiya’ ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 5 - الأنبيَاء - Page - Juz 17

﴿بَلۡ قَالُوٓاْ أَضۡغَٰثُ أَحۡلَٰمِۭ بَلِ ٱفۡتَرَىٰهُ بَلۡ هُوَ شَاعِرٞ فَلۡيَأۡتِنَا بِـَٔايَةٖ كَمَآ أُرۡسِلَ ٱلۡأَوَّلُونَ ﴾
[الأنبيَاء: 5]

అలా కాదు! వారన్నారు: "ఇవి (ఈ సందేశాలు) కేవలం పీడకలలు మాత్రమే; కాదు కాదు! ఇతడే దీనిని కల్పించాడు; అలా కాదు! ఇతడొక కవి! (ఇతడు ప్రవక్తయే అయితే) పూర్వం పంపబడిన సందేశహరుల మాదిరిగా, ఇతనిని కూడా మా కొరకు ఒక అద్భుత సూచన (ఆయత్) ను తెమ్మను

❮ Previous Next ❯

ترجمة: بل قالوا أضغاث أحلام بل افتراه بل هو شاعر فليأتنا بآية كما, باللغة التيلجو

﴿بل قالوا أضغاث أحلام بل افتراه بل هو شاعر فليأتنا بآية كما﴾ [الأنبيَاء: 5]

Abdul Raheem Mohammad Moulana
ala kadu! Varannaru: "Ivi (i sandesalu) kevalam pidakalalu matrame; kadu kadu! Itade dinini kalpincadu; ala kadu! Itadoka kavi! (Itadu pravaktaye ayite) purvam pampabadina sandesaharula madiriga, itanini kuda ma koraku oka adbhuta sucana (ayat) nu tem'manu
Abdul Raheem Mohammad Moulana
alā kādu! Vārannāru: "Ivi (ī sandēśālu) kēvalaṁ pīḍakalalu mātramē; kādu kādu! Itaḍē dīnini kalpin̄cāḍu; alā kādu! Itaḍoka kavi! (Itaḍu pravaktayē ayitē) pūrvaṁ pampabaḍina sandēśaharula mādirigā, itanini kūḍā mā koraku oka adbhuta sūcana (āyat) nu tem'manu
Muhammad Aziz Ur Rehman
అంతేకాదు, “ఈ ఖుర్‌ఆన్‌ పీడకలల పుట్ట. పైగా ఇతను స్వయంగా దీన్ని కల్పించాడు. అదికాదు, అసలితను ఒక కవి. అదే కాకపోతే వెనుకటి ప్రవక్తలు ఇచ్చిపంపబడినట్లుగా ఇతగాడు కూడా మా వద్దకు ఏదైనా సూచనను ఎందుకు తీసుకురాడు?!” అని వారంటున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek