Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 58 - الأنبيَاء - Page - Juz 17
﴿فَجَعَلَهُمۡ جُذَٰذًا إِلَّا كَبِيرٗا لَّهُمۡ لَعَلَّهُمۡ إِلَيۡهِ يَرۡجِعُونَ ﴾
[الأنبيَاء: 58]
﴿فجعلهم جذاذا إلا كبيرا لهم لعلهم إليه يرجعون﴾ [الأنبيَاء: 58]
Abdul Raheem Mohammad Moulana taruvata atanu oka pedda danini (vigrahanni) tappa annintini mukkalu mukkaluga cesadu; bahusa varu dani vaipunaku maralutarani |
Abdul Raheem Mohammad Moulana taruvāta atanu oka pedda dānini (vigrahānni) tappa anniṇṭinī mukkalu mukkalugā cēśāḍu; bahuśā vāru dāni vaipunaku maralutārani |
Muhammad Aziz Ur Rehman ఆ తరువాత అతను వాటన్నింటినీ ముక్కలు ముక్కలుగా పగులగొట్టాడు. అయితే పెద్ద విగ్రహాన్ని మాత్రం విడిచి పెట్టాడు. వారంతా దానివైపు మరలటానికే (అలా చేశాడు) |