Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 60 - الأنبيَاء - Page - Juz 17
﴿قَالُواْ سَمِعۡنَا فَتٗى يَذۡكُرُهُمۡ يُقَالُ لَهُۥٓ إِبۡرَٰهِيمُ ﴾
[الأنبيَاء: 60]
﴿قالوا سمعنا فتى يذكرهم يقال له إبراهيم﴾ [الأنبيَاء: 60]
Abdul Raheem Mohammad Moulana (kondaru) ila annaru; "ibrahim ane yuvakudu, vitini gurinci prastavistu undaga memu vinnamu |
Abdul Raheem Mohammad Moulana (kondaru) ilā annāru; "ibrāhīm anē yuvakuḍu, vīṭini gurin̄ci prastāvistū uṇḍagā mēmu vinnāmu |
Muhammad Aziz Ur Rehman “ఒక యువకుడు మా విగ్రహాలను గురించి (చెడుగా) ప్రస్తావించటం మేము విన్నాము. అతను ఇబ్రాహీంగా పిలువ బడతాడు” అని కొందరు చెప్పారు |