×

మరియు (జ్ఞాపకం చేసుకోండి) నూహ్ అంతకు ముందు, మమ్మల్ని వేడుకొనగా మేము అతని (ప్రార్థనను) అంగీకరించాము. 21:76 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:76) ayat 76 in Telugu

21:76 Surah Al-Anbiya’ ayat 76 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 76 - الأنبيَاء - Page - Juz 17

﴿وَنُوحًا إِذۡ نَادَىٰ مِن قَبۡلُ فَٱسۡتَجَبۡنَا لَهُۥ فَنَجَّيۡنَٰهُ وَأَهۡلَهُۥ مِنَ ٱلۡكَرۡبِ ٱلۡعَظِيمِ ﴾
[الأنبيَاء: 76]

మరియు (జ్ఞాపకం చేసుకోండి) నూహ్ అంతకు ముందు, మమ్మల్ని వేడుకొనగా మేము అతని (ప్రార్థనను) అంగీకరించాము. కావున అతనికి మరియు అతనితో బాటు ఉన్నవారికి ఆ మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము

❮ Previous Next ❯

ترجمة: ونوحا إذ نادى من قبل فاستجبنا له فنجيناه وأهله من الكرب العظيم, باللغة التيلجو

﴿ونوحا إذ نادى من قبل فاستجبنا له فنجيناه وأهله من الكرب العظيم﴾ [الأنبيَاء: 76]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi) nuh antaku mundu, mam'malni vedukonaga memu atani (prarthananu) angikarincamu. Kavuna ataniki mariyu atanito batu unnavariki a maha vipattu nundi vimukti kaligincamu
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi) nūh antaku mundu, mam'malni vēḍukonagā mēmu atani (prārthananu) aṅgīkarin̄cāmu. Kāvuna ataniki mariyu atanitō bāṭu unnavāriki ā mahā vipattu nuṇḍi vimukti kaligin̄cāmu
Muhammad Aziz Ur Rehman
అంతకుముందు నూహ్‌ మొరపెట్టుకున్నప్పటి సమయాన్ని కూడా గుర్తు చేసుకోండి. మేము అతని మొరను ఆలకించి ఆమోదిం చాము. అతన్నీ, అతని ఇంటి వారినీ తీవ్రమైన వ్యధ నుంచి కాపాడాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek