Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 81 - الأنبيَاء - Page - Juz 17
﴿وَلِسُلَيۡمَٰنَ ٱلرِّيحَ عَاصِفَةٗ تَجۡرِي بِأَمۡرِهِۦٓ إِلَى ٱلۡأَرۡضِ ٱلَّتِي بَٰرَكۡنَا فِيهَاۚ وَكُنَّا بِكُلِّ شَيۡءٍ عَٰلِمِينَ ﴾
[الأنبيَاء: 81]
﴿ولسليمان الريح عاصفة تجري بأمره إلى الأرض التي باركنا فيها وكنا بكل﴾ [الأنبيَاء: 81]
Abdul Raheem Mohammad Moulana mariyu memu tivranga vice galini sulaiman ku (vasaparicamu). Adi atani ajnato memu subhalanu prasadincina (anugrahincina) bhumi mida vicedi. Mariyu niscayanga, maku prati visayam gurinci baga telusu |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu tīvraṅgā vīcē gālini sulaimān ku (vaśaparicāmu). Adi atani ājñatō mēmu śubhālanu prasādin̄cina (anugrahin̄cina) bhūmi mīda vīcēdi. Mariyu niścayaṅgā, māku prati viṣayaṁ gurin̄ci bāgā telusu |
Muhammad Aziz Ur Rehman ఇంకా మేము ప్రచండ వేగంతో వీచే గాలిని సులైమానుకు లోబరచాము. అది అతని ఆజ్ఞలననుసరించి, మేము శుభాలను ప్రోదిచేసిన భూభాగం వైపుకు నడిచేది. అన్ని విషయాలూ మా జ్ఞాన పరిధిలో ఉన్నాయి |