Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 82 - الأنبيَاء - Page - Juz 17
﴿وَمِنَ ٱلشَّيَٰطِينِ مَن يَغُوصُونَ لَهُۥ وَيَعۡمَلُونَ عَمَلٗا دُونَ ذَٰلِكَۖ وَكُنَّا لَهُمۡ حَٰفِظِينَ ﴾
[الأنبيَاء: 82]
﴿ومن الشياطين من يغوصون له ويعملون عملا دون ذلك وكنا لهم حافظين﴾ [الأنبيَاء: 82]
Abdul Raheem Mohammad Moulana Mariyu saitanulalo kondaru atani (sulaiman) koraku (samudranlo) munige varu mariyu itara panulu kuda cesevaru. Mariyu niscayanga, meme varini kanipettukoni undevaramu |
Abdul Raheem Mohammad Moulana Mariyu ṣaitānulalō kondaru atani (sulaimān) koraku (samudranlō) munigē vāru mariyu itara panulu kūḍā cēsēvāru. Mariyu niścayaṅgā, mēmē vārini kanipeṭṭukoni uṇḍēvāramu |
Muhammad Aziz Ur Rehman అలాగే ఎన్నో షైతానులను కూడా మేము అతని అదుపాజ్ఞలలో ఉంచాము. అతని కోసం అవి (సముద్రంలో) మునకలు వేసేవి. ఇది గాకుండా ఇంకా ఇతరత్రా ఎన్నో పనులు కూడా చేసి పెట్టేవి. వాటన్నింటినీ మేమే పర్యవేక్షిస్తూ ఉండేవారం |