Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 80 - الأنبيَاء - Page - Juz 17
﴿وَعَلَّمۡنَٰهُ صَنۡعَةَ لَبُوسٖ لَّكُمۡ لِتُحۡصِنَكُم مِّنۢ بَأۡسِكُمۡۖ فَهَلۡ أَنتُمۡ شَٰكِرُونَ ﴾
[الأنبيَاء: 80]
﴿وعلمناه صنعة لبوس لكم لتحصنكم من بأسكم فهل أنتم شاكرون﴾ [الأنبيَاء: 80]
Abdul Raheem Mohammad Moulana mariyu memu ataniki, mi yud'dhalalo, mi raksana koraku kavacalu tayaru ceyadam nerpamu. Ayite! (Ippudaina) miru krtajnulavutara |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu ataniki, mī yud'dhālalō, mī rakṣaṇa koraku kavacālu tayāru cēyaḍaṁ nērpāmu. Ayitē! (Ippuḍainā) mīru kr̥tajñulavutārā |
Muhammad Aziz Ur Rehman మీ కోసం ఒక (ప్రత్యేక) వస్త్రాన్ని అల్లే కళను మేమతనికి నేర్పాము – తద్వారా మీరు యుద్ధంలో (వేటు పడకుండా) రక్షణ పొందటానికి! మరి మీరు కృతజ్ఞులుగా మసలుకుంటున్నారా |