×

ఆ పిదప మేము వారికి చేసిన వాగ్దానాలు పూర్తి చేశాము. కావున వారిని మరియు మేము 21:9 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:9) ayat 9 in Telugu

21:9 Surah Al-Anbiya’ ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 9 - الأنبيَاء - Page - Juz 17

﴿ثُمَّ صَدَقۡنَٰهُمُ ٱلۡوَعۡدَ فَأَنجَيۡنَٰهُمۡ وَمَن نَّشَآءُ وَأَهۡلَكۡنَا ٱلۡمُسۡرِفِينَ ﴾
[الأنبيَاء: 9]

ఆ పిదప మేము వారికి చేసిన వాగ్దానాలు పూర్తి చేశాము. కావున వారిని మరియు మేము కోరిన వారిని రక్షించాము మరియు మితిమీరి ప్రవర్తించిన వారిని నాశనం చేశాము

❮ Previous Next ❯

ترجمة: ثم صدقناهم الوعد فأنجيناهم ومن نشاء وأهلكنا المسرفين, باللغة التيلجو

﴿ثم صدقناهم الوعد فأنجيناهم ومن نشاء وأهلكنا المسرفين﴾ [الأنبيَاء: 9]

Abdul Raheem Mohammad Moulana
A pidapa memu variki cesina vagdanalu purti cesamu. Kavuna varini mariyu memu korina varini raksincamu mariyu mitimiri pravartincina varini nasanam cesamu
Abdul Raheem Mohammad Moulana
Ā pidapa mēmu vāriki cēsina vāgdānālu pūrti cēśāmu. Kāvuna vārini mariyu mēmu kōrina vārini rakṣin̄cāmu mariyu mitimīri pravartin̄cina vārini nāśanaṁ cēśāmu
Muhammad Aziz Ur Rehman
ఆ తరువాత మేము వారికి చేసిన వాగ్దానాలన్నింటినీ సత్యమైనవిగా నిరూపించాము. వారినీ, ఇంకా మేము కోరిన వాళ్ళనూ కాపాడాము. హద్దుమీరిపోయిన వారిని మాత్రం అంతమొందించాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek