×

(ఓ మానవులారా!) వాస్తవంగా, మేము మీ కొరకు ఒక గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము. అందులో 21:10 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:10) ayat 10 in Telugu

21:10 Surah Al-Anbiya’ ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 10 - الأنبيَاء - Page - Juz 17

﴿لَقَدۡ أَنزَلۡنَآ إِلَيۡكُمۡ كِتَٰبٗا فِيهِ ذِكۡرُكُمۡۚ أَفَلَا تَعۡقِلُونَ ﴾
[الأنبيَاء: 10]

(ఓ మానవులారా!) వాస్తవంగా, మేము మీ కొరకు ఒక గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము. అందులో మీ కొరకు ఉపదేశముంది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా

❮ Previous Next ❯

ترجمة: لقد أنـزلنا إليكم كتابا فيه ذكركم أفلا تعقلون, باللغة التيلجو

﴿لقد أنـزلنا إليكم كتابا فيه ذكركم أفلا تعقلون﴾ [الأنبيَاء: 10]

Abdul Raheem Mohammad Moulana
(o manavulara!) Vastavanga, memu mi koraku oka granthanni (khur'an nu) avatarimpajesamu. Andulo mi koraku upadesamundi. Emi? Miridi artham cesukolera
Abdul Raheem Mohammad Moulana
(ō mānavulārā!) Vāstavaṅgā, mēmu mī koraku oka granthānni (khur'ān nu) avatarimpajēśāmu. Andulō mī koraku upadēśamundi. Ēmī? Mīridi arthaṁ cēsukōlērā
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా మేము మీ వద్దకు (ఖుర్‌ఆన్‌) గ్రంథాన్ని పంపాము. అందులో మీ కొరకు హితబోధ ఉంది. అయినా మీరు గ్రహించరా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek