×

మరియు మేము వారికి (ఆ ప్రవక్తలకు) ఆహారం తినే అవసరం లేని శరీరాలను ఇవ్వలేదు. మరియు 21:8 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:8) ayat 8 in Telugu

21:8 Surah Al-Anbiya’ ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 8 - الأنبيَاء - Page - Juz 17

﴿وَمَا جَعَلۡنَٰهُمۡ جَسَدٗا لَّا يَأۡكُلُونَ ٱلطَّعَامَ وَمَا كَانُواْ خَٰلِدِينَ ﴾
[الأنبيَاء: 8]

మరియు మేము వారికి (ఆ ప్రవక్తలకు) ఆహారం తినే అవసరం లేని శరీరాలను ఇవ్వలేదు. మరియు వారు చిరంజీవులు కూడా కాలేదు

❮ Previous Next ❯

ترجمة: وما جعلناهم جسدا لا يأكلون الطعام وما كانوا خالدين, باللغة التيلجو

﴿وما جعلناهم جسدا لا يأكلون الطعام وما كانوا خالدين﴾ [الأنبيَاء: 8]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu variki (a pravaktalaku) aharam tine avasaram leni sariralanu ivvaledu. Mariyu varu ciranjivulu kuda kaledu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu vāriki (ā pravaktalaku) āhāraṁ tinē avasaraṁ lēni śarīrālanu ivvalēdu. Mariyu vāru ciran̄jīvulu kūḍā kālēdu
Muhammad Aziz Ur Rehman
మేము వారి శరీరాన్ని వారు అన్నం తినకుండా ఉండగలిగేలా నిర్మించలేదు. వారు ఎల్లకాలం ఉండేవారు కూడా కాదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek