×

అప్పుడు మేము అతని ప్రార్థనను అంగీకరించి అతని కొరకు అతని భార్యను (సంతానానికి) యోగ్యురాలుగా చేసి, 21:90 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:90) ayat 90 in Telugu

21:90 Surah Al-Anbiya’ ayat 90 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 90 - الأنبيَاء - Page - Juz 17

﴿فَٱسۡتَجَبۡنَا لَهُۥ وَوَهَبۡنَا لَهُۥ يَحۡيَىٰ وَأَصۡلَحۡنَا لَهُۥ زَوۡجَهُۥٓۚ إِنَّهُمۡ كَانُواْ يُسَٰرِعُونَ فِي ٱلۡخَيۡرَٰتِ وَيَدۡعُونَنَا رَغَبٗا وَرَهَبٗاۖ وَكَانُواْ لَنَا خَٰشِعِينَ ﴾
[الأنبيَاء: 90]

అప్పుడు మేము అతని ప్రార్థనను అంగీకరించి అతని కొరకు అతని భార్యను (సంతానానికి) యోగ్యురాలుగా చేసి, అతనికి యహ్యాను ప్రసాదించాము. వాస్తవానికి వారు సత్కార్యాలు చేయటానికి పోటీ పడే వారు. మరియు శ్రద్ధతో మరియు భీతితో మమ్మల్ని ఆరాధించేవారు. మరియు మా సమక్షంలో వినమ్రులై ఉండేవారు

❮ Previous Next ❯

ترجمة: فاستجبنا له ووهبنا له يحيى وأصلحنا له زوجه إنهم كانوا يسارعون في, باللغة التيلجو

﴿فاستجبنا له ووهبنا له يحيى وأصلحنا له زوجه إنهم كانوا يسارعون في﴾ [الأنبيَاء: 90]

Abdul Raheem Mohammad Moulana
Appudu memu atani prarthananu angikarinci atani koraku atani bharyanu (santananiki) yogyuraluga cesi, ataniki yahyanu prasadincamu. Vastavaniki varu satkaryalu ceyataniki poti pade varu. Mariyu srad'dhato mariyu bhitito mam'malni aradhincevaru. Mariyu ma samaksanlo vinamrulai undevaru
Abdul Raheem Mohammad Moulana
Appuḍu mēmu atani prārthananu aṅgīkarin̄ci atani koraku atani bhāryanu (santānāniki) yōgyurālugā cēsi, ataniki yahyānu prasādin̄cāmu. Vāstavāniki vāru satkāryālu cēyaṭāniki pōṭī paḍē vāru. Mariyu śrad'dhatō mariyu bhītitō mam'malni ārādhin̄cēvāru. Mariyu mā samakṣanlō vinamrulai uṇḍēvāru
Muhammad Aziz Ur Rehman
మేము అతని ప్రార్థనను స్వీకరించి, అతనికి యహ్యాను ప్రసాదించాము. అతని భార్యను అతని కోసం బాగు చేశాము. ఈ సద్వర్తనులు సత్కార్యాల కోసం త్వరపడేవారు. ఆశతోనూ, భయంతోనూ మమ్మల్ని వేడుకునేవారు. మా ముందు అశక్తతను, అణకువను కనబరచేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek