×

మరియు (జ్ఞాపకం చేసుకోండి), తన శీలాన్ని కాపాడుకున్న ఆ మహిళ (మర్యమ్) లో మా నుండి 21:91 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:91) ayat 91 in Telugu

21:91 Surah Al-Anbiya’ ayat 91 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 91 - الأنبيَاء - Page - Juz 17

﴿وَٱلَّتِيٓ أَحۡصَنَتۡ فَرۡجَهَا فَنَفَخۡنَا فِيهَا مِن رُّوحِنَا وَجَعَلۡنَٰهَا وَٱبۡنَهَآ ءَايَةٗ لِّلۡعَٰلَمِينَ ﴾
[الأنبيَاء: 91]

మరియు (జ్ఞాపకం చేసుకోండి), తన శీలాన్ని కాపాడుకున్న ఆ మహిళ (మర్యమ్) లో మా నుండి ప్రాణం (రూహ్) ఊది, ఆమెను మరియు ఆమె కొడుకును, సర్వలోకాల వారికి ఒక సూచనగా చేశాము

❮ Previous Next ❯

ترجمة: والتي أحصنت فرجها فنفخنا فيها من روحنا وجعلناها وابنها آية للعالمين, باللغة التيلجو

﴿والتي أحصنت فرجها فنفخنا فيها من روحنا وجعلناها وابنها آية للعالمين﴾ [الأنبيَاء: 91]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi), tana silanni kapadukunna a mahila (maryam) lo ma nundi pranam (ruh) udi, amenu mariyu ame kodukunu, sarvalokala variki oka sucanaga cesamu
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi), tana śīlānni kāpāḍukunna ā mahiḷa (maryam) lō mā nuṇḍi prāṇaṁ (rūh) ūdi, āmenu mariyu āme koḍukunu, sarvalōkāla vāriki oka sūcanagā cēśāmu
Muhammad Aziz Ur Rehman
ఇక తన శీలాన్ని కాపాడుకున్న ఆ శీలవతి గురించి; ఆమె(చొక్కా చేతి)యందు మేము మా ఆత్మ (జిబ్రీల్‌) ద్వారా ఊదాము. స్వయంగా ఆమెనూ, ఆమె కుమారుణ్ణీ లోకవాసుల కోసం నిదర్శనంగా చేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek