×

మరియు (జ్ఞాపకం చేసుకోండి), జకరియ్యా తన ప్రభువును వేడుకున్నప్పుడు ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! 21:89 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:89) ayat 89 in Telugu

21:89 Surah Al-Anbiya’ ayat 89 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 89 - الأنبيَاء - Page - Juz 17

﴿وَزَكَرِيَّآ إِذۡ نَادَىٰ رَبَّهُۥ رَبِّ لَا تَذَرۡنِي فَرۡدٗا وَأَنتَ خَيۡرُ ٱلۡوَٰرِثِينَ ﴾
[الأنبيَاء: 89]

మరియు (జ్ఞాపకం చేసుకోండి), జకరియ్యా తన ప్రభువును వేడుకున్నప్పుడు ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నన్ను ఒంటరివానిగా (సంతానహీనునిగా) వదలకు. నీవే సర్వశ్రేష్ఠమైన వారసుడవు

❮ Previous Next ❯

ترجمة: وزكريا إذ نادى ربه رب لا تذرني فردا وأنت خير الوارثين, باللغة التيلجو

﴿وزكريا إذ نادى ربه رب لا تذرني فردا وأنت خير الوارثين﴾ [الأنبيَاء: 89]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi), jakariyya tana prabhuvunu vedukunnappudu ila prarthincadu: "O na prabhu! Nannu ontarivaniga (santanahinuniga) vadalaku. Nive sarvasresthamaina varasudavu
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi), jakariyyā tana prabhuvunu vēḍukunnappuḍu ilā prārthin̄cāḍu: "Ō nā prabhū! Nannu oṇṭarivānigā (santānahīnunigā) vadalaku. Nīvē sarvaśrēṣṭhamaina vārasuḍavu
Muhammad Aziz Ur Rehman
జకరియ్యా (వృత్తాంతాన్నికూడా స్మరించుకోండి). అతను తన ప్రభువుతో, “నా ప్రభూ! నన్ను ఒంటరివానిగా వదలకు. నీవు అందరికన్నా అత్యుత్తమ వారసుడవు” అని మొరపెట్టుకున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek