Quran with Telugu translation - Surah Al-hajj ayat 5 - الحج - Page - Juz 17
﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِن كُنتُمۡ فِي رَيۡبٖ مِّنَ ٱلۡبَعۡثِ فَإِنَّا خَلَقۡنَٰكُم مِّن تُرَابٖ ثُمَّ مِن نُّطۡفَةٖ ثُمَّ مِنۡ عَلَقَةٖ ثُمَّ مِن مُّضۡغَةٖ مُّخَلَّقَةٖ وَغَيۡرِ مُخَلَّقَةٖ لِّنُبَيِّنَ لَكُمۡۚ وَنُقِرُّ فِي ٱلۡأَرۡحَامِ مَا نَشَآءُ إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗى ثُمَّ نُخۡرِجُكُمۡ طِفۡلٗا ثُمَّ لِتَبۡلُغُوٓاْ أَشُدَّكُمۡۖ وَمِنكُم مَّن يُتَوَفَّىٰ وَمِنكُم مَّن يُرَدُّ إِلَىٰٓ أَرۡذَلِ ٱلۡعُمُرِ لِكَيۡلَا يَعۡلَمَ مِنۢ بَعۡدِ عِلۡمٖ شَيۡـٔٗاۚ وَتَرَى ٱلۡأَرۡضَ هَامِدَةٗ فَإِذَآ أَنزَلۡنَا عَلَيۡهَا ٱلۡمَآءَ ٱهۡتَزَّتۡ وَرَبَتۡ وَأَنۢبَتَتۡ مِن كُلِّ زَوۡجِۭ بَهِيجٖ ﴾
[الحج: 5]
﴿ياأيها الناس إن كنتم في ريب من البعث فإنا خلقناكم من تراب﴾ [الحج: 5]
Abdul Raheem Mohammad Moulana E manavulara! Okavela (maranincina taruvata) marala sajivuluga lepabadatanni gurinci miku edaina sandehamunte! (Jnapakamuncukondi) niscayanga, memu mim'malni mattito srstincamu, taruvata viryabinduvuto, a taruvata netturu gaddato, a paina mansapu kandato; adi purtiga rupam pondavaccu, leka purtiga rupam pondaka povaccu. Idanta memu miku (ma saktini telusukovataniki) spastam cestunnamu. A taruvata memu korina varini oka nirnita kalam varaku garbhakosalalo uncutamu. Pidapa mim'malni sisuvula rupanlo bayatiki tistamu. A taruvata mim'malni yavvana dasaku ceranistamu. Milo okadu (vrd'dhudu kaka munde) canipotadu, marokadu nikrstamaina vrd'dhapyam varaku cercabadatadu; appudatadu, modata anta telisina vadaina emi teliyani vadiga ayi potadu. Nivu bhumini phalimpaleni daniga custavu. Kani okavela memu danipai nitini (varsanni) kuripiste, adi pulakarinci pongipoyi anni rakala manoharamaina vrksakotini utpannam cestundi |
Abdul Raheem Mohammad Moulana Ē mānavulārā! Okavēḷa (maraṇin̄cina taruvāta) marala sajīvulugā lēpabaḍaṭānni gurin̄ci mīku ēdainā sandēhamuṇṭē! (Jñāpakamun̄cukōṇḍi) niścayaṅgā, mēmu mim'malni maṭṭitō sr̥ṣṭin̄cāmu, taruvāta vīryabinduvutō, ā taruvāta netturu gaḍḍatō, ā paina mānsapu kaṇḍatō; adi pūrtigā rūpaṁ pondavaccu, lēka pūrtigā rūpaṁ pondaka pōvaccu. Idantā mēmu mīku (mā śaktini telusukōvaṭāniki) spaṣṭaṁ cēstunnāmu. Ā taruvāta mēmu kōrina vārini oka nirṇīta kālaṁ varaku garbhakōśālalō un̄cutāmu. Pidapa mim'malni śiśuvula rūpanlō bayaṭiki tīstāmu. Ā taruvāta mim'malni yavvana daśaku cēranistāmu. Mīlō okaḍu (vr̥d'dhuḍu kāka mundē) canipōtāḍu, marokaḍu nikr̥ṣṭamaina vr̥d'dhāpyaṁ varaku cērcabaḍatāḍu; appuḍataḍu, modaṭa antā telisina vāḍainā ēmī teliyani vāḍigā ayi pōtāḍu. Nīvu bhūmini phalimpalēni dānigā cūstāvu. Kāni okavēḷa mēmu dānipai nīṭini (varṣānni) kuripistē, adi pulakarin̄ci poṅgipōyi anni rakāla manōharamaina vr̥kṣakōṭini utpannaṁ cēstundi |
Muhammad Aziz Ur Rehman ఓ ప్రజలారా! ఒకవేళ మరణానంతర జీవితం గురించి మీకేదన్నా సందేహం ఉంటే కాస్త ఆలోచించండి… మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, ఆ తరువాత వీర్యపు బొట్టుతో, ఆపైన గడ్డకట్టిన రక్తంతో, అటు పిమ్మట మాంసపు ముద్దతో చేశాము-అప్పటికి అది రూపం కలదిగానూ, రూపరహితంగానూ ఉన్నది. మేము మీకు స్పష్టంగా తెలియజెప్పేందుకు (ఇదంతా చేస్తున్నాము). మరి మేము కోరిన దానిని నిర్ధారిత సమయం వరకు మాతృగర్భాలలో ఉంచుతున్నాము. ఆ తరువాత మిమ్మల్ని శైశవ దశలో బయటికి తెస్తాము – మరి మీరు నిండు యౌవనానికి చేరుకోవటానికి! మీలో కొందరు (యుక్త వయస్సుకు చేరక ముందే) మృత్యువుకు గురిచేయబడతారు. మరి కొందరు అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ గ్రహించలేనంత నికృష్టమైన వయస్సుకు చేర్చబడతారు. నేల ఎండిపోయి (బీడుగా మారి) ఉండటం నువ్వు చూస్తావు. ఆ తరువాత మేము దానిపై వర్షం కురిపించగానే అది పులకిస్తుంది, ఉబికి వస్తుంది, అన్ని రకాల మనోహరమైన మొక్కలను మొలకెత్తిస్తుంది |