×

ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ ! ఆయనే సత్యం, మరియు నిశ్చయంగా ఆయన మాత్రమే చచ్చిన 22:6 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:6) ayat 6 in Telugu

22:6 Surah Al-hajj ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 6 - الحج - Page - Juz 17

﴿ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡحَقُّ وَأَنَّهُۥ يُحۡيِ ٱلۡمَوۡتَىٰ وَأَنَّهُۥ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[الحج: 6]

ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ ! ఆయనే సత్యం, మరియు నిశ్చయంగా ఆయన మాత్రమే చచ్చిన వారిని తిరిగి బ్రతికించగలవాడు మరియు నిశ్చయంగా ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: ذلك بأن الله هو الحق وأنه يحى الموتى وأنه على كل شيء, باللغة التيلجو

﴿ذلك بأن الله هو الحق وأنه يحى الموتى وأنه على كل شيء﴾ [الحج: 6]

Abdul Raheem Mohammad Moulana
idanta endukante! Niscayanga, allah! Ayane satyam, mariyu niscayanga ayana matrame caccina varini tirigi bratikincagalavadu mariyu niscayanga ayane pratidi ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
idantā endukaṇṭē! Niścayaṅgā, allāh! Āyanē satyaṁ, mariyu niścayaṅgā āyana mātramē caccina vārini tirigi bratikin̄cagalavāḍu mariyu niścayaṅgā āyanē pratidī cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌యే సత్యం గనక, మృతులను తిరిగి బ్రతికించేవాడు ఆయనే గనక, అన్నింటిపై ఆయనే అధికారం కలవాడు గనక ఇదంతా జరుగుతోంది సుమా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek