×

అతడిని (షైతాన్ ను) గురించి వ్రాయబడిందేమిటంటే, వాస్తవానికి ఎవడైతే అతడి వైపునకు మరలుతాడో, వాడిని నిశ్చయంగా, 22:4 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:4) ayat 4 in Telugu

22:4 Surah Al-hajj ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 4 - الحج - Page - Juz 17

﴿كُتِبَ عَلَيۡهِ أَنَّهُۥ مَن تَوَلَّاهُ فَأَنَّهُۥ يُضِلُّهُۥ وَيَهۡدِيهِ إِلَىٰ عَذَابِ ٱلسَّعِيرِ ﴾
[الحج: 4]

అతడిని (షైతాన్ ను) గురించి వ్రాయబడిందేమిటంటే, వాస్తవానికి ఎవడైతే అతడి వైపునకు మరలుతాడో, వాడిని నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టుడిగా చేస్తాడు మరియు వాడికి మండే నరకాగ్ని వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: كتب عليه أنه من تولاه فأنه يضله ويهديه إلى عذاب السعير, باللغة التيلجو

﴿كتب عليه أنه من تولاه فأنه يضله ويهديه إلى عذاب السعير﴾ [الحج: 4]

Abdul Raheem Mohammad Moulana
atadini (saitan nu) gurinci vrayabadindemitante, vastavaniki evadaite atadi vaipunaku maralutado, vadini niscayanga, atadu margabhrastudiga cestadu mariyu vadiki mande narakagni vaipunaku margadarsakatvam cestadu
Abdul Raheem Mohammad Moulana
ataḍini (ṣaitān nu) gurin̄ci vrāyabaḍindēmiṭaṇṭē, vāstavāniki evaḍaitē ataḍi vaipunaku maralutāḍō, vāḍini niścayaṅgā, ataḍu mārgabhraṣṭuḍigā cēstāḍu mariyu vāḍiki maṇḍē narakāgni vaipunaku mārgadarśakatvaṁ cēstāḍu
Muhammad Aziz Ur Rehman
అతని సహవాసం చేసిన వారినల్లా అతను అపమార్గం పట్టించి, అతన్ని అగ్ని శిక్ష వైపుకు తీసుకుపోతాడని అతని గురించి (విధివ్రాతలో) రాయబడి ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek