×

మరియు (ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము పంపిన ఏ సందేశహరుడు గానీ, లేదా ప్రవక్త 22:52 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:52) ayat 52 in Telugu

22:52 Surah Al-hajj ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 52 - الحج - Page - Juz 17

﴿وَمَآ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ مِن رَّسُولٖ وَلَا نَبِيٍّ إِلَّآ إِذَا تَمَنَّىٰٓ أَلۡقَى ٱلشَّيۡطَٰنُ فِيٓ أُمۡنِيَّتِهِۦ فَيَنسَخُ ٱللَّهُ مَا يُلۡقِي ٱلشَّيۡطَٰنُ ثُمَّ يُحۡكِمُ ٱللَّهُ ءَايَٰتِهِۦۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ ﴾
[الحج: 52]

మరియు (ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము పంపిన ఏ సందేశహరుడు గానీ, లేదా ప్రవక్త గానీ (నా సందేశాన్ని ప్రజలకు) అందించగోరినపుడు, షైతాన్ అతని కోరికలను ఆటంక పరచకుండా ఉండలేదు. కాని షైతాన్ కల్పించిన ఆటంకాలను అల్లాహ్ నిర్మూలించాడు. ఆ తరువాత అల్లాహ్ తన ఆయత్ లను స్థిరపరచాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు

❮ Previous Next ❯

ترجمة: وما أرسلنا من قبلك من رسول ولا نبي إلا إذا تمنى ألقى, باللغة التيلجو

﴿وما أرسلنا من قبلك من رسول ولا نبي إلا إذا تمنى ألقى﴾ [الحج: 52]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o pravakta!) Niku purvam memu pampina e sandesaharudu gani, leda pravakta gani (na sandesanni prajalaku) andincagorinapudu, saitan atani korikalanu atanka paracakunda undaledu. Kani saitan kalpincina atankalanu allah nirmulincadu. A taruvata allah tana ayat lanu sthiraparacadu. Mariyu allah sarvajnudu, maha vivecanaparudu
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō pravaktā!) Nīku pūrvaṁ mēmu pampina ē sandēśaharuḍu gānī, lēdā pravakta gānī (nā sandēśānni prajalaku) andin̄cagōrinapuḍu, ṣaitān atani kōrikalanu āṭaṅka paracakuṇḍā uṇḍalēdu. Kāni ṣaitān kalpin̄cina āṭaṅkālanu allāh nirmūlin̄cāḍu. Ā taruvāta allāh tana āyat lanu sthiraparacāḍu. Mariyu allāh sarvajñuḍu, mahā vivēcanāparuḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను, లేదా ఏ సందేశహరుణ్ణి పంపినా – అతను తన మనసులో ఏదైనా సంకల్పం చేసుకున్నప్పుడల్లా షైతాను అతని సంకల్పంలో ఏదో ఒకటి కలుషితం చేసేవాడు. మరయితే అల్లాహ్‌ షైతాన్‌ కల్తీని పారద్రోలి, తన వచనాలను స్థిరపరుస్తాడు. అల్లాహ్‌ సర్వం తెలిసినవాడు, వివేక సంపన్నుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek