×

ఎవరి హృదయాలలో రోగముందో! మరియు ఎవరి హృదయాలు కఠినమైనవో, వారికి షైతాన్ కల్పించేవి (సందేహాలు) ఒక 22:53 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:53) ayat 53 in Telugu

22:53 Surah Al-hajj ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 53 - الحج - Page - Juz 17

﴿لِّيَجۡعَلَ مَا يُلۡقِي ٱلشَّيۡطَٰنُ فِتۡنَةٗ لِّلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ وَٱلۡقَاسِيَةِ قُلُوبُهُمۡۗ وَإِنَّ ٱلظَّٰلِمِينَ لَفِي شِقَاقِۭ بَعِيدٖ ﴾
[الحج: 53]

ఎవరి హృదయాలలో రోగముందో! మరియు ఎవరి హృదయాలు కఠినమైనవో, వారికి షైతాన్ కల్పించేవి (సందేహాలు) ఒక పరీక్షగా చేయబడటానికి. మరియు నిశ్చయంగా ఈ దుర్మార్గులు విరోధంలో చాలా దూరం వెళ్ళిపోయారు

❮ Previous Next ❯

ترجمة: ليجعل ما يلقي الشيطان فتنة للذين في قلوبهم مرض والقاسية قلوبهم وإن, باللغة التيلجو

﴿ليجعل ما يلقي الشيطان فتنة للذين في قلوبهم مرض والقاسية قلوبهم وإن﴾ [الحج: 53]

Abdul Raheem Mohammad Moulana
evari hrdayalalo rogamundo! Mariyu evari hrdayalu kathinamainavo, variki saitan kalpincevi (sandehalu) oka pariksaga ceyabadataniki. Mariyu niscayanga i durmargulu virodhanlo cala duram vellipoyaru
Abdul Raheem Mohammad Moulana
evari hr̥dayālalō rōgamundō! Mariyu evari hr̥dayālu kaṭhinamainavō, vāriki ṣaitān kalpin̄cēvi (sandēhālu) oka parīkṣagā cēyabaḍaṭāniki. Mariyu niścayaṅgā ī durmārgulu virōdhanlō cālā dūraṁ veḷḷipōyāru
Muhammad Aziz Ur Rehman
ఎవరి హృదయాలలో రోగం ఉందో, మరెవరి గుండెలు కరకు గుండెలుగా మారిపోయాయో వారిని ఈ షైతాను కలిపే దాని ద్వారా పరీక్షించటానికి అల్లాహ్‌ (ఇదంతా చేశాడు). నిశ్చయంగా దుర్మార్గులు వ్యతిరేకతలో చాలా దూరం వెళ్ళిపోయారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek