×

ఎవరు అల్లాహ్ మార్గంలో తమ ఇండ్లను వదలి (వలస) పోయి, ఆ తరువాత చంపబడతారో లేదా 22:58 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:58) ayat 58 in Telugu

22:58 Surah Al-hajj ayat 58 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 58 - الحج - Page - Juz 17

﴿وَٱلَّذِينَ هَاجَرُواْ فِي سَبِيلِ ٱللَّهِ ثُمَّ قُتِلُوٓاْ أَوۡ مَاتُواْ لَيَرۡزُقَنَّهُمُ ٱللَّهُ رِزۡقًا حَسَنٗاۚ وَإِنَّ ٱللَّهَ لَهُوَ خَيۡرُ ٱلرَّٰزِقِينَ ﴾
[الحج: 58]

ఎవరు అల్లాహ్ మార్గంలో తమ ఇండ్లను వదలి (వలస) పోయి, ఆ తరువాత చంపబడతారో లేదా మరణిస్తారో వారికి అల్లాహ్ (పరలోకంలో) శ్రేష్ఠమైన ఉపాధిని ప్రసాదిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే ఉత్తమ ఉపాధి ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: والذين هاجروا في سبيل الله ثم قتلوا أو ماتوا ليرزقنهم الله رزقا, باللغة التيلجو

﴿والذين هاجروا في سبيل الله ثم قتلوا أو ماتوا ليرزقنهم الله رزقا﴾ [الحج: 58]

Abdul Raheem Mohammad Moulana
Evaru allah marganlo tama indlanu vadali (valasa) poyi, a taruvata campabadataro leda maranistaro variki allah (paralokanlo) sresthamaina upadhini prasadistadu. Niscayanga, allah matrame uttama upadhi pradata
Abdul Raheem Mohammad Moulana
Evaru allāh mārganlō tama iṇḍlanu vadali (valasa) pōyi, ā taruvāta campabaḍatārō lēdā maraṇistārō vāriki allāh (paralōkanlō) śrēṣṭhamaina upādhini prasādistāḍu. Niścayaṅgā, allāh mātramē uttama upādhi pradāta
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే అల్లాహ్‌ మార్గంలో (స్వస్థలాన్ని వదలి) వలసపోయారో, తరువాత చంపబడ్డారో లేదా చనిపోయారో, వారికి అల్లాహ్‌ అత్యుత్తమమైన ఉపాధిని ప్రసాదిస్తాడు. నిస్సందేహంగా అల్లాహ్‌ మాత్రమే ఉపాధి ప్రదాతలలోకెల్లా శ్రేష్ఠుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek