×

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్ యే ఆకాశం నుండి వర్షం కురిపించి, దానితో భూమిని 22:63 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:63) ayat 63 in Telugu

22:63 Surah Al-hajj ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 63 - الحج - Page - Juz 17

﴿أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَتُصۡبِحُ ٱلۡأَرۡضُ مُخۡضَرَّةًۚ إِنَّ ٱللَّهَ لَطِيفٌ خَبِيرٞ ﴾
[الحج: 63]

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్ యే ఆకాశం నుండి వర్షం కురిపించి, దానితో భూమిని పచ్చగా చేస్తాడని? నిశ్చయంగా, అల్లాహ్ సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు

❮ Previous Next ❯

ترجمة: ألم تر أن الله أنـزل من السماء ماء فتصبح الأرض مخضرة إن, باللغة التيلجو

﴿ألم تر أن الله أنـزل من السماء ماء فتصبح الأرض مخضرة إن﴾ [الحج: 63]

Abdul Raheem Mohammad Moulana
emi? Niku teliyada? Niscayanga, allah ye akasam nundi varsam kuripinci, danito bhumini paccaga cestadani? Niscayanga, allah suksmagrahi, sarvam telisinavadu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Nīku teliyadā? Niścayaṅgā, allāh yē ākāśaṁ nuṇḍi varṣaṁ kuripin̄ci, dānitō bhūmini paccagā cēstāḍani? Niścayaṅgā, allāh sūkṣmagrāhi, sarvaṁ telisinavāḍu
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, అల్లాహ్‌ ఆకాశం నుంచి వర్షపు నీరును కురిపించటాన్ని, ఆపైన భూమి పచ్చగా కళకళలాడటాన్ని నువ్వు చూడటం లేదా? నిస్సందేహంగా అల్లాహ్‌ దయాశీలి. సర్వాన్నీ ఎరిగినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek