Quran with Telugu translation - Surah Al-hajj ayat 67 - الحج - Page - Juz 17
﴿لِّكُلِّ أُمَّةٖ جَعَلۡنَا مَنسَكًا هُمۡ نَاسِكُوهُۖ فَلَا يُنَٰزِعُنَّكَ فِي ٱلۡأَمۡرِۚ وَٱدۡعُ إِلَىٰ رَبِّكَۖ إِنَّكَ لَعَلَىٰ هُدٗى مُّسۡتَقِيمٖ ﴾
[الحج: 67]
﴿لكل أمة جعلنا منسكا هم ناسكوه فلا ينازعنك في الأمر وادع إلى﴾ [الحج: 67]
Abdul Raheem Mohammad Moulana memu prati samajam variki oka aradhana ritini niyamincamu. Varu danine anusaristaru. Kavuna varini i visayanlo nito vaduladanivvaku. Mariyu varini ni prabhuvu vaipuku ahvanincu. Niscayanga nivu saraina margadarsakatvanlo unnavu |
Abdul Raheem Mohammad Moulana mēmu prati samājaṁ vāriki oka ārādhanā rītini niyamin̄cāmu. Vāru dāninē anusaristāru. Kāvuna vārini ī viṣayanlō nītō vādulāḍanivvaku. Mariyu vārini nī prabhuvu vaipuku āhvānin̄cu. Niścayaṅgā nīvu saraina mārgadarśakatvanlō unnāvu |
Muhammad Aziz Ur Rehman ప్రతి అనుచర సమాజానికీ మేము ఒక ఆరాధనా పద్ధతిని నిర్థారించి ఉన్నాము. దాన్ని వారు పాటిస్తున్నారు. కాబట్టి వారు ఈ విషయంలో నీతో గొడవ పడకూడదు. నువ్వు మాత్రం ప్రజలను నీ ప్రభువు వైపు పిలువు. నిశ్చయంగా నువ్వు సన్మార్గాన ఉన్నావు |