×

మరియు ఆయనే మీకు జీవితాన్ని ప్రసాదించాడు, తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత ఆయనే 22:66 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:66) ayat 66 in Telugu

22:66 Surah Al-hajj ayat 66 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 66 - الحج - Page - Juz 17

﴿وَهُوَ ٱلَّذِيٓ أَحۡيَاكُمۡ ثُمَّ يُمِيتُكُمۡ ثُمَّ يُحۡيِيكُمۡۗ إِنَّ ٱلۡإِنسَٰنَ لَكَفُورٞ ﴾
[الحج: 66]

మరియు ఆయనే మీకు జీవితాన్ని ప్రసాదించాడు, తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత ఆయనే మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాడు. నిశ్చయంగా మానవుడు ఎంతో కృతఘ్నుడు

❮ Previous Next ❯

ترجمة: وهو الذي أحياكم ثم يميتكم ثم يحييكم إن الإنسان لكفور, باللغة التيلجو

﴿وهو الذي أحياكم ثم يميتكم ثم يحييكم إن الإنسان لكفور﴾ [الحج: 66]

Abdul Raheem Mohammad Moulana
Mariyu ayane miku jivitanni prasadincadu, taruvata ayane mim'malni maranimpajestadu. A taruvata ayane mim'malni malli bratikistadu. Niscayanga manavudu ento krtaghnudu
Abdul Raheem Mohammad Moulana
Mariyu āyanē mīku jīvitānni prasādin̄cāḍu, taruvāta āyanē mim'malni maraṇimpajēstāḍu. Ā taruvāta āyanē mim'malni maḷḷī bratikistāḍu. Niścayaṅgā mānavuḍu entō kr̥taghnuḍu
Muhammad Aziz Ur Rehman
మీకు జీవనం ప్రసాదించినవాడు ఆయనే. మరి ఆయనే మీకు మరణం వొసగుతాడు. మళ్లీ ఆయనే మిమ్మల్ని తిరిగి బ్రతికిస్తాడు. అయినా మానవుడు మేలును మరిచేవాడే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek