×

ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసని! నిశ్చయంగా, 22:70 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:70) ayat 70 in Telugu

22:70 Surah Al-hajj ayat 70 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 70 - الحج - Page - Juz 17

﴿أَلَمۡ تَعۡلَمۡ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۚ إِنَّ ذَٰلِكَ فِي كِتَٰبٍۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ ﴾
[الحج: 70]

ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది

❮ Previous Next ❯

ترجمة: ألم تعلم أن الله يعلم ما في السماء والأرض إن ذلك في, باللغة التيلجو

﴿ألم تعلم أن الله يعلم ما في السماء والأرض إن ذلك في﴾ [الحج: 70]

Abdul Raheem Mohammad Moulana
emi? Niku teliyada? Akasanlo mariyu bhumilo unnadanta allah ku baga telusani! Niscayanga, idanta oka granthanlo (vrayabadi) undi. Niscayanga idanta allah ku cala sulabhamainadi
Abdul Raheem Mohammad Moulana
ēmī? Nīku teliyadā? Ākāśanlō mariyu bhūmilō unnadantā allāh ku bāgā telusani! Niścayaṅgā, idantā oka granthanlō (vrāyabaḍi) undi. Niścayaṅgā idantā allāh ku cālā sulabhamainadi
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు గురించీ అల్లాహ్‌కు తెలుసన్న సంగతి నీకు తెలియదా? అంతా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. నిస్సందేహంగా ఈ విషయం అల్లాహ్‌కు చాలా సులువైనది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek