×

కాని మీరు వారిని పరిహాసానికి గురి చేసేవారు, చివరకు (ఆ పరిహాసమే) మిమ్మల్ని నా ధ్యానం 23:110 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:110) ayat 110 in Telugu

23:110 Surah Al-Mu’minun ayat 110 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 110 - المؤمنُون - Page - Juz 18

﴿فَٱتَّخَذۡتُمُوهُمۡ سِخۡرِيًّا حَتَّىٰٓ أَنسَوۡكُمۡ ذِكۡرِي وَكُنتُم مِّنۡهُمۡ تَضۡحَكُونَ ﴾
[المؤمنُون: 110]

కాని మీరు వారిని పరిహాసానికి గురి చేసేవారు, చివరకు (ఆ పరిహాసమే) మిమ్మల్ని నా ధ్యానం నుండి మరపింపజేసింది; మరియు మీరు వారి మీద నవ్వేవారు (ఎగతాళి చేసేవారు)

❮ Previous Next ❯

ترجمة: فاتخذتموهم سخريا حتى أنسوكم ذكري وكنتم منهم تضحكون, باللغة التيلجو

﴿فاتخذتموهم سخريا حتى أنسوكم ذكري وكنتم منهم تضحكون﴾ [المؤمنُون: 110]

Abdul Raheem Mohammad Moulana
kani miru varini parihasaniki guri cesevaru, civaraku (a parihasame) mim'malni na dhyanam nundi marapimpajesindi; mariyu miru vari mida navvevaru (egatali cesevaru)
Abdul Raheem Mohammad Moulana
kāni mīru vārini parihāsāniki guri cēsēvāru, civaraku (ā parihāsamē) mim'malni nā dhyānaṁ nuṇḍi marapimpajēsindi; mariyu mīru vāri mīda navvēvāru (egatāḷi cēsēvāru)
Muhammad Aziz Ur Rehman
కాని మీరేమో వారిని నవ్వులాటగా తీసుకున్నారు. ఆఖరికి మీ ఈ పరాచికాలు మిమ్మల్ని నా ధ్యానం కూడా మరిపింపజేశాయి. అయినా మీరు వారిని పరిహసిస్తూనే ఉన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek