×

నిశ్చయంగా, నా దాసులలో కొందరు ఇలా ప్రార్థించే వారున్నారు: "ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము, 23:109 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:109) ayat 109 in Telugu

23:109 Surah Al-Mu’minun ayat 109 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 109 - المؤمنُون - Page - Juz 18

﴿إِنَّهُۥ كَانَ فَرِيقٞ مِّنۡ عِبَادِي يَقُولُونَ رَبَّنَآ ءَامَنَّا فَٱغۡفِرۡ لَنَا وَٱرۡحَمۡنَا وَأَنتَ خَيۡرُ ٱلرَّٰحِمِينَ ﴾
[المؤمنُون: 109]

నిశ్చయంగా, నా దాసులలో కొందరు ఇలా ప్రార్థించే వారున్నారు: "ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము, మమ్మల్ని క్షమించు మరియు మమ్మల్ని కరుణించు మరియు కరుణించేవారిలో నీవే అత్యుత్తముడవు

❮ Previous Next ❯

ترجمة: إنه كان فريق من عبادي يقولون ربنا آمنا فاغفر لنا وارحمنا وأنت, باللغة التيلجو

﴿إنه كان فريق من عبادي يقولون ربنا آمنا فاغفر لنا وارحمنا وأنت﴾ [المؤمنُون: 109]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, na dasulalo kondaru ila prarthince varunnaru: "O ma prabhu! Memu visvasincamu, mam'malni ksamincu mariyu mam'malni karunincu mariyu karunincevarilo nive atyuttamudavu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, nā dāsulalō kondaru ilā prārthin̄cē vārunnāru: "Ō mā prabhū! Mēmu viśvasin̄cāmu, mam'malni kṣamin̄cu mariyu mam'malni karuṇin̄cu mariyu karuṇin̄cēvārilō nīvē atyuttamuḍavu
Muhammad Aziz Ur Rehman
నా దాసులలోని ఒక వర్గంవారు, “ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము. కనుక మమ్మల్ని క్షమించు, మాపై దయజూపు. నువ్వు దయచూపే వారందరిలోకెల్లా శ్రేష్ఠుడవు” అని వేడుకునే వారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek